ఎం. తిప్పేస్వామి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
}}'''మోపురగుండు తిప్పేస్వామి''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[మడకశిర శాసనసభ నియోజకవర్గం|మడకశిర నియోజకవర్గం]] నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.<ref name="వైఎస్సార్సీపీ">{{cite news |last1=Sakshi |title=వైఎస్సార్సీపీ |url=https://www.sakshi.com/election-2019/results/party/ysrcp/ap.html |accessdate=8 November 2021 |work= |date=2019 |archiveurl=http://web.archive.org/web/20211102121523/https://www.sakshi.com/election-2019/results/party/ysrcp/ap.html |archivedate=8 November 2021}}</ref>
==జననం, విద్యాభాస్యం==
ఎం. తిప్పేస్వామి [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]] , [[కడప జిల్లా]], [[అమరాపురం మండలం]], ఉదుగూరు గ్రామంలో 01 జూన్ 1953లో జన్మించాడు. ఆయన 1978లో కర్నూలు మెడికల్ కాలేజీ నుండి ఎంబీబీఎస్, 1981లో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరా మెడికల్ కాలేజీ నుండి ఎండీ, డీజీఓ పూర్తి చేసి కొంతకాలం వైద్యుడిగా పని చేశాడు. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో పని చేశాడు. ఆయన పాండిచ్చేరిలో వైద్య ఆరోగ్యశాఖలో, చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా, పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రిలో, వాయల్పాడు ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేశాడు.<ref name="ఉద్యోగం వీడి..ప్రజాసేవలోకి..">{{cite news |last1=Sakshi |title=ఉద్యోగం వీడి..ప్రజాసేవలోకి.. |url=https://m.sakshi.com/news/andhra-pradesh/mla-doctor-thippeswamy-special-story-1145746 |accessdate=8 November 2021 |work= |date=20 December 2018 |archiveurl=http://web.archive.org/web/20211108174718/https://m.sakshi.com/news/andhra-pradesh/mla-doctor-thippeswamy-special-story-1145746 |archivedate=8 November 2021 |language=te}}</ref>
 
==రాజకీయ జీవితం==
"https://te.wikipedia.org/wiki/ఎం._తిప్పేస్వామి" నుండి వెలికితీశారు