దేవరకొండ బాలగంగాధర తిలక్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పురస్కారం: లింకులు
పంక్తి 39:

==పురస్కారం ==
తిలక్ మరణానంతరం [[కుందుర్తి ఆంజనేయులు]] పీఠికతో 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' [[అమృతం కురిసిన రాత్రి]] ' ఉత్తమ కవితాసంపుటిగా [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] 1971 లో పొందింది.

''"యువ కవి లోక ప్రతి నిధి
నవభావామృత రసధుని
కవితాసతి నొసట నిత్య
రసగంగాధర తిలకం
సమకాలిక సమస్యలకు
స్వచ్చ స్పాటికా ఫలకం"

అంటూ తన ఎలిజీలో[[ఎలిజీ]]లో (జవాబు రాని ప్రశ్న) [[శ్రీశ్రీ]] అభివర్ణించిన దేవరకొండ బాల గంగాధర తిలక్, సృజనశక్తి సర్వతోముఖంగా విజృంభిస్తున్న సమయంలో అప్పుడే వికసించిన మల్లెపువ్వులా వుండే తిలక్ వాడకుండానే, వాసన వీడకుండానే నలబై అయిదేళ్ల నడిప్రాయాన [[1966]] [[జూలై 1]] న అనారోగ్యంతో రాలిపోయాడు.

==ఇవి కూడా చూడండి==
* [[అమృతం కురిసిన రాత్రి]]

[[వర్గం:తెలుగు కవులు]]