ఖైరతాబాదు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==ఖైరతాబాదు గణేశ్ ఉత్సవాలు==
ఇక్కడ 1954 నుండి సింగరి కుటుంబం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి.<ref>{{Cite web|url=http://www.ganapathideva.org/index.html|title=Ganapathi Deva {{!}} Ganesh Utsav {{!}} Khairathabad Ganesh Hyderabad|last=deva|first=Ganapathi|website=Khairathabad Ganesh Hyderabad {{!}} Ganesh Chaturthi Hyderabad|language=en|access-date=2019-03-28}}</ref> గణేష్ ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. [[ఖైరతాబాదు వినాయకుడు]] ఎత్తైన వినాయకుడిగా పేరుగాంచాడు. పండుగ రోజుకు మూడు నెలల ముందు విగ్రహం నిర్మాణం ప్రారంభమవుతుంది. ఈ పెద్ద విగ్రహాన్ని నిర్మించేందుకు శిల్పి నేతృత్వంలో దాదాపు 200 మంది కార్మికులు మూడు నెలల పాటు పగలు రాత్రి శ్రమిస్తారు.
 
==రాజకీయాలు==
"https://te.wikipedia.org/wiki/ఖైరతాబాదు" నుండి వెలికితీశారు