ఆర్ట్ క్యూరియస్: కూర్పుల మధ్య తేడాలు

మూస
పంక్తి 1:
{{Infobox podcast
| title = ఆర్ట్ క్యూరియస్
| image = File:ఆర్ట్ క్యూరియస్ పాడ్ కాస్ట్ యొక్క ముఖచిత్రం.jpg
| caption = The unexpected, slightly odd and strangely wonderful in art history.
| host = జెన్నిఫర్ డాసల్
| genre = కళా చరిత్ర
| language = ఆంగ్లం
| updates =
| num_episodes =
| list_episodes = <!-- List of Art Curious episodes -->
| began = 2016
| ended =
| ratings =
| provider = కబూంకి క్రియేటివ్
| website = {{URL|www.artcuriouspodcast.com}}
}}
 
'''ఆర్ట్ క్యూరియస్''' (ఆంగ్లం: [[:en:ArtCurious|'''ArtCurious''']]) 2016 లో మొదలుపెట్టబడి, ధారావాహికగా ప్రసారం చేయబడుతోన్న [[చిత్రలేఖన చరిత్ర]] వర్గానికి చెందిన ఒక [[పాడ్కాస్ట్]]. నార్త్ కేరోలినా మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ఆర్ట్ క్యురేటర్ (కళను పరిరక్షించే, కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసే వ్యక్తి) అయిన జెన్నిఫర్ డాసల్ (Jennifer Dasal) దీని రచయిత, నిర్మాత మరియు వ్యాఖ్యాత.<ref name="South Bend Tribune-ArtCurious Podcast">{{cite web|url=https://www.southbendtribune.com/entertainment/inthebend/arts/artcurious-podcast-illustrates-the-unexpected-and-slightly-odd-moments-in/article_c9a7d6ad-2966-583f-9f92-7859938139ad.html?redir=0#comments|title='ArtCurious' podcast illustrates the unexpected and slightly odd moments in art history|publisher=southbendtribune.com |date=29 March 2015|work='ArtCurious' podcast illustrates the unexpected and slightly odd moments in art history|access-date=21 June 2021}}</ref><ref name="Website: ArtCurious Podcast">{{cite web|url=https://www.artcuriouspodcast.com/|title=ArtCurious Website}}</ref> ఈ పాడ్కాస్ట్ ను ఆర్ట్ క్యూరియస్ సొంత వెబ్ సైటు అయిన [artcuriouspodcast.com] నుండి నేరుగా వినవచ్చు. యాపిల్ పాడ్కాస్ట్స్, అమెజాన్ ప్రైం మ్యూజిక్, స్పాటిఫై ల తో బాటు ఆర్ట్ క్యూరియస్ యూట్యూబ్ మరియు గూగుల్ పాడ్కాస్ట్స్ లో కూడా లభ్యం.<ref>[https://podcasts.apple.com/us/podcast/artcurious-podcast/id1142736861 యాపిల్ పాడ్కాస్ట్స్ లో ఆర్ట్ క్యూరియస్]</ref><ref>[https://music.amazon.in/podcasts/903dfaeb-7279-4ec3-a781-245c9f463501/ArtCurious-Podcast అమెజాన్ ప్రైం మ్యూజిక్ లో ఆర్ట్ క్యూరియస్]</ref><ref>[https://open.spotify.com/show/5wH1Xg5QIVxqNYMFo7oYpp?si=sMUtSWORRKuqFocR61zPcQ&dl_branch=1 స్పాటిఫై లో ఆర్ట్ క్యూరియస్]</ref> <ref>[https://www.youtube.com/playlist?list=PLtbxrnBwl-S-ioEZSRNTpffy0uek9Pdfc యూట్యూబ్ లో ఆర్ట్ క్యూరియస్]</ref><ref>[https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9mZWVkcy5tZWdhcGhvbmUuZm0vYXJ0Y3VyaW91c3BvZGNhc3Q గూగుల్ పాడ్కాస్ట్స్ లో ఆర్ట్ క్యూరియస్]</ref> ఆర్ట్ క్యూరియస్ పాడ్కాస్ట్ [[చిత్రలేఖనం]], [[ఫోటోగ్రఫీ]] రంగాల గురించి, వీటి చరిత్రలో కళాకారుల మానసిక, భావోద్రేక నీలినీడల గురించి చర్చిస్తుంది. ఈ రంగాలలో సృష్టించబడ్డ గొప్ప కళాఖండాలు, వాటి వెనుక దాగి ఉన్న చిదంబర రహస్యాలను ఛేదిస్తుంది. మారుతోన్న కాలం, ఈ రంగాలలో తెచ్చిన పెను మార్పుల (రెండు ప్రపంచ యుద్ధాలు, ఆ తర్వాత చోటు చేసుకొన్న [[ప్రచ్ఛన్నయుద్ధం]] కళ పై తీసుకొచ్చిన ప్రభావాల)ను వెలికితీస్తుంది. ఈ పాడ్కాస్ట్ అటు తర్వాత ఇదే పేరుతో అచ్చువేయబడ్డ పుస్తకం; రెండూ కూడాను కళలో చోటుచేసుకొన్న దోపిడీ, నకళ్ళు, నేరం, హత్య, కళా ఉద్యమం, అశ్లీలత, వృత్తిపరమైన అసూయాద్వేషాలు, కళా వినాశనం వంటి మరెన్నో అంశాలను స్పృశిస్తూ, కళలో సాధారణ ప్రజానీకానికి తెలియని ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తాయి. <ref name="South Bend Tribune-ArtCurious Podcast"/><ref>[https://www.bostonglobe.com/2020/04/04/arts/5-podcasts-people-who-love-visual-art/ The Boston Globe citing episode 59 of ArtCurious which reveals that Eadweard Muybridge, a pioneer in photographing motion, shot and killed his wife’s paramour. Published on Apr 2, 2020. Retrieved on June 21, 2021]</ref><ref>[https://parade.com/1059330/marynliles/best-history-podcasts/ ArtCurious reveals that Otto Dix plans to kill Hitler. Published on Parade on Aug 3, 2020. Retrieved on 21 June, 2021]</ref><ref name="Publishers Weekly-ArtCurious Book">{{cite web|url=https://www.publishersweekly.com/978-0-14-313459-6|title=ArtCurious: Stories of the Unexpected, Slightly Odd, and Strangely Wonderful Art History |work=ArtCurious: Stories of the Unexpected, Slightly Odd, and Strangely Wonderful Art History|publisher=publishersweekly.com|access-date=21 June 2021}}</ref>
"https://te.wikipedia.org/wiki/ఆర్ట్_క్యూరియస్" నుండి వెలికితీశారు