చెన్నమనేని హన్మంతరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 19:
6 సార్లు శాసన సభ్యులుగా గెలుపొందిన [[చెన్నమనేని రాజేశ్వరరావు]], ప్రముఖ [[భారతీయ జనతా పార్టీ]] నాయకుడు, కేంద్రమంత్రిగా పనిచేసిన [[చెన్నమనేని విద్యాసాగర్ రావు]] వీరి సోదరులే. సిరిసిల్ల తొలి శాసన సభ్యులు ఆనందరావు ఇతని మేనమామ. 2009లో వేములవాడ నుంచి గెలుపొందిన [[చెన్నమనేని రమేష్ బాబు|చెన్నమనేని రమేష్]] ఇతని అన్న [[చెన్నమనేని రాజేశ్వరరావు|రాజేశ్వరరావు]] కుమారుడు.
 
==అవార్డులుపురస్కారాలు<ref>{{Cite web |url=http://www.academicfoundation.com/n_detail/hanuman.asp |title=హన్మంతరావు యొక్క వ్యక్తిగత వివరాలు |website= |access-date=2014-01-15 |archive-url=https://web.archive.org/web/20140118041227/http://www.academicfoundation.com/n_detail/hanuman.asp |archive-date=2014-01-18 |url-status=dead }}</ref>==
* [[1974]], [[1975]] : రఫీ అహ్మద్ కిద్వారీ మెమోరియల్ ప్రైజ్.
* [[1998]] : శ్రీ కంభంపాటి సత్యనారాయణ (సీనియర్) మెమోరియల్ అవార్డు.