టైటానిక్ నౌక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 45:
* ఇన్ నాట్ అండ్ ఐజ్ (1912)
* అట్లాంటిక్ (1929)
* [[టైటానిక్]] (1943)
* [[టైటానిక్]] (1953)
* ఎ నైట్ టు రిమెంబర్ (1958)
* [[టైటానిక్]] (1997)
వీటిలో బాగా ప్రాచుర్యం పొందిన సినిమా 1997లో విడుదలైంది. దీనికి ''జేమ్స్ కామెరూన్'' దర్శకత్వం వహించాడు. ''కేట్ విన్‌స్లెట్'' మరియు ''లియోనార్డో డికాప్రియో'' ప్రధాన పాత్రలు ధరించారు. ఇది చలన చిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగానే కాక 14 [[ఆస్కార్ అవార్డు|ఆస్కార్ పురస్కారాలలో]] 11ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. అంతకు ముందు ఈ ఘనత సాధించిన చిత్రం బెన్‌హర్ ( 1959). తరువాత ఈ ఘనత సాధించింది 2003లో ''ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్'' అనే సినిమా.
 
"https://te.wikipedia.org/wiki/టైటానిక్_నౌక" నుండి వెలికితీశారు