తెగలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''తెగలు''' (Tribes) అతి ప్రాచీనమైన మానవ సమూహాలు. ఈ తెగల వారిని ఆదిమ వాసులని, ఆదిమ జాతులని, ఆదిమ సమూహాలని ఇంకా ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు. [[1950]]వ సంవత్సరంలో అమలులోకి వచ్చిన మన [[భారత రాజ్యాంగం]]లో ఈ తెగలకు సంబంధించిన విషయాల్ని ఒక షెడ్యూలులో పొందుపరచారు. అప్పటినుండి ఈ తెగలను [[షెడ్యూల్డ్ తెగలు]] (Scheduled Tribes) అని పిలవడం మొదలయింది. మన దేశంలో సుమారు 573 సముదాయాలను ప్రభుత్వము షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించింది.
 
[[భారతదేశం]]లో సుమారు 68 మిలియన్ల ప్రజలు ఈ తెగలకు చెంది ఉన్నారు. వీరిలో 90 శాతం మంది కొండలలోను, పర్వతాలలోనూ, ఎడారులలోనూ నివసిస్తున్నారు. మిగిలిన 10 శాతం మంది మైదాన ప్రాంతాలలో నివసిస్తున్నారు.
 
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/తెగలు" నుండి వెలికితీశారు