ఎం.తుర్కపల్లి (వలిగొండ మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
== భౌగోళికం ==
తుర్కపల్లి చుట్టూ దక్షిణం వైపు [[రామన్నపేట మండలం]], తూర్పు వైపు [[ఆత్మకూరు (ఎం) మండలం|ఆత్మకూర్ (ఎం) మండలం]], దక్షిణం వైపు [[చౌటుప్పల్ మండలం]], పశ్చిమాన [[బి.పోచంపల్లి మండలం|పోచంపల్లి మండలం]] ఉన్నాయి. ఇది సముద్ర మట్టానికి 317 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడికి సమీపంలో [[నాగారం (వలిగొండ)|నాగారం]] (3 కి.మీ.), [[శుంకిశాల (వలిగొండ మండలం)|సుంకిశాల]] (5 కి.మీ.), [[గొల్నేపల్లి]] (5 కి.మీ.), [[గోకారం (వలిగొండ)|గోకారం]] (6 కి.మీ.), [[రెడ్ల రేపాక]] (6 కి.మీ.) మొదలైన గ్రామాలు ఉన్నాయి.
 
== రవాణా ==
వలిగొండ రైల్వే స్టేషన్ (1 కి.మీ.) ఇక్కడికి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. సమీపంలోని భువనగిరి (21 కి.మీ.), రాయగిరి పట్టణాలలో కూడా రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. [[సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను]] ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్. భువనగిరి పట్టణాల నుండి ఈ గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ ఉంది. [[తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] ఆధ్వర్యంలో [[చౌటుప్పల్]], [[చిట్యాల (నల్గొండ జిల్లా)|చిట్యాల]], [[ప్రజ్ఞాపూర్]], భువనగిరి ప్రాంతాల నుండి బస్సులు నడుపబడుతున్నాయి.
 
==మూలాలు==