నేరేళ్ల ఆంజనేయులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
'''నేరేళ్ల ఆంజనేయులు''' తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన [[ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం|ఎల్లారెడ్డి నియోజకవర్గం]] నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.<ref name="ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలకు ఉన్నత పదవులు">{{cite news |last1=Sakshi |title=ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలకు ఉన్నత పదవులు |url=https://m.sakshi.com/news/telangana/high-positions-ellareddy-mlas-1131711 |accessdate=25 November 2021 |work= |date=5 November 2018 |archiveurl=https://web.archive.org/web/20211125050424/https://m.sakshi.com/news/telangana/high-positions-ellareddy-mlas-1131711 |archivedate=25 November 2021 |language=te}}</ref>
==జననం, విద్యాభాస్యం==
నేరేళ్ల ఆంజనేయులు [[తెలంగాణ రాష్ట్రం]], [[కామారెడ్డి జిల్లా]], [[గాంధారి మండలం (కామారెడ్డి జిల్లా)|గాంధారి మండలం]], [[గాంధారి (కామారెడ్డి జిల్లా)|గాంధారి గ్రామం]]లో 3 జులై 1953లో జన్మించాడు. ఆయన బీఎస్సీ వరకు చదువుకున్నాడు.
==రాజకీయ జీవితం==
నేరెళ్ల ఆంజనేయులు 1981లో ఎల్లారెడ్డి పంచాయతీ సమితి కో–ఆప్షన్‌ సభ్యుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి టీడీపీలో చేరాడు. ఆయన 1987లో గాంధారి సహకార సంఘం చైర్మన్‌గా, 1988లో గాంధారి సర్పంచ్‌గా, గాంధారి సోసైటీ చైర్మన్‌గా, ఎన్‌డీసీసీబీ డైరెక్టర్‌గా, గాంధారి సర్పంచ్‌లఫోరం మండల ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పని చేశాడు. ఆంజనేయులు 1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో [[ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గం|ఎల్లారెడ్డి నియోజకవర్గం]] నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1994, 1999లో జరిగిన ఎన్నికల్లో వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ సాధించాడు.<ref name="సర్పంచ్‌ నుంచి చట్ట సభకు..!">{{cite news |last1=Sakshi |title=సర్పంచ్‌ నుంచి చట్ట సభకు..! |url=https://m.sakshi.com/news/telangana/sarpanch-mla-nizamabad-district-1134248 |accessdate=25 November 2021 |work= |date=13 November 2018 |archiveurl=https://web.archive.org/web/20211125062153/https://m.sakshi.com/news/telangana/sarpanch-mla-nizamabad-district-1134248 |archivedate=25 November 2021 |language=te}}</ref>
"https://te.wikipedia.org/wiki/నేరేళ్ల_ఆంజనేయులు" నుండి వెలికితీశారు