కురుక్షేత్ర సంగ్రామం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
==యుద్ధ సన్నాహాలు==
శ్రీకృష్ణుడి దగ్గర చాలా పెద్ద సైన్యం ఉంది. అంతే కాక శ్రీకృష్ణుడే స్వయంగా గొప్ప యోధుడు. కాబట్టి ఆయన సహాయం అర్థించడానికి ఇద్దరూ ద్వారకా నగరానికి వెళ్ళారు. ఇది క్రిష్ణుని భక్తులకు చాలా ఆసక్తికరమైన ఘట్టం. ముందుగా దుర్యోధనుడు వస్తాడు. అప్పటికి కృష్ణుడు నిద్రపోతుంటాడు. స్వతహాగా గర్విష్టి అయిన ధుర్యోధనుడు తాను కృష్ణునికి సమఉజ్జీ గా తలంచి తల దగ్గగ కూర్చుని కృష్ణుడు నిద్ర నుంచి లేవడానికి ఎదురుచూస్తుంటాడు. తర్వాత అర్జునుడు వస్తాడు. నిగర్వి, మరియు కృష్ణుని పట్ల భయభక్తులు కలిగిన అర్జునుడు ఆయన పాదాల చెంత కూర్చుని ఎదురు చూస్తుంటాడు. కృష్ణునకు నిద్ర లేవగానే అర్జునుడు కనిపిస్తాడు. అప్పుడు ముందుగా అర్జునుని పలకరించి విషయమడుగుతాడు. నిరాయుధుడైన తాను ఒక పక్షం, తన సైన్యమంతా మరో పక్షం , రెండింటిలో ఏది కావాలో తేల్చుకోమని ముందుగా అర్జునునికి అవకాశమిస్తాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు ఎక్కడ అశేష సైన్యాన్ని కోరుకుంటాడో అని భయపడిన ధుర్యోధనుడు అర్జునుడు శ్రీకృష్ణుణ్ణే తన పక్షాన రమ్మని కోరడంతో ఊపిరి పీల్చుకుంటాడు. అర్జునుణ్ణి మూర్ఖుడిగా భావిస్తాడు. ఇద్దరూ సంతృప్తిగా తిరిగి వెళతారు. తరువాత శ్రీకృష్ణుని తన రథాసారథిగా ఉండమని అర్జునుడు వేడుకుంటాడు. దీనివల్లే శ్రీకృష్ణునికి పార్థసారథి అనే పేరు వచ్చింది.
Being arrogant and viewing himself as equal to Krishna, Duryodhana chose a seat at Krishna's head and waited for Him to rouse. Arjuna arrived later, and being a humble devotee of Krishna, chose to sit and wait at Krishna's feet. When Krishna woke up, He saw Arjuna first and gave him the first right to make his request. Krishna told Arjuna and Duryodhana that He would give His mighty Narayani sena, 'opulent, Lordly army' to one side, and Himself unarmed to the other. Since Arjuna was given the first opportunity to choose, Duryodhana was worried that Arjuna would choose the mighty army of Krishna. When given the choice of either Krishna's army or Krishna Himself on their side, Arjuna on behalf of the Pandavas chose Krishna, unarmed on His own, relieving Duryodhana, who thought Arjuna to be the greatest fool. Later Arjuna requested Krishna to be his charioteer, and Krishna, being an intimate friend of Arjuna, agreed wholeheartedly, and hence received the name Paarthasaarthy, or 'charioteer of the son of Prithaa'. Both Duryodhana and Arjuna returned satisfied.
 
While camping at a place called Upaplavya, in the territory of [[Virata]], the Pandavas gathered their armies. Contingents arrived from all parts of the country and soon Pandavas had a large force of seven divisions. The Kauravas managed to raise an even larger army of eleven divisions. Many [[Kingdoms of Ancient India|kingdoms of ancient India]] such as [[Dwaraka]], [[Kasi]], [[Kekaya]], [[Magadha]], [[Matsya]], [[Chedi Kingdom|Chedi]], [[Pandya]] and the [[Yadu]]s of [[Mathura]] were allied with the [[Pandava]]s; while the allies of the [[Kaurava]]s comprised of the kings of Pragjyotisha, [[Anga]], [[Kekaya]], Sindhudesa, Mahishmati, [[Avanti]] in Madhyadesa, [[Madra]]s, [[Gandhara]]s, [[Bahlikas]], [[Kambojas]] (with [[Yavanas]], [[Sakas]], [[Tusharas]] etc) and many others.