ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
==చరిత్ర==
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం [[శాసనసభ]] లో నీరు చట్టం-1975లో ప్రవేశపెట్టిన తరువాత [[22 జూలై]] [[1976]]న నీటి కాలుష్య నియంత్రణ మండలిని ప్రారంభించినది. (G.O Ms.No.27, dated 22-01-1976)
 
భారత [[పార్లమెంటు]]లో నీటి సెస్ చట్టం-1977 ప్రవేశపెట్టిన తరువాత ఈ సంస్థ 1981 నుండి నీటి సెస్ ద్వారా ఆర్ధిక వనరులను పెంపొందించుకుంటుంది.
 
ప్రభుత్వం 1981లో ఈ మండలికి [[గాలి]]లోని కాలుష్యాన్ని నియంత్రించే బాధ్యతను కూడా అప్పగించింది. (G.S.R.35(E), dated 18-05-1981} ఆ తరువాత బోర్డు పేరును "ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి" గా మార్చింది.
 
==బయటి లింకులు==