అష్టలక్ష్ములు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
==ప్రార్ధన==
[[బొమ్మ:Rangapuram Temple 7.JPG|right|thumb|200px|ఒక దేవాలయంలో గజలక్ష్మి మూర్తి]]
ఒక ప్రార్ధన:
<poem>
:అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
:విష్ణు వక్షఃస్థలారూఢే భక్తమోక్ష ప్రదాయిని
:శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
:జగన్మాత్రేచ మోహిన్యై మంగళం శుభమంగళం
</poem>
 
"అష్టలక్ష్మీ స్తోత్రం" అనేది మరొక ప్రసిద్ధ ప్రార్ధన. "జయ జయహే మధుసూదన కామిని .. " అని ప్రతి శ్లోకం చివరి పాదంలోను వచ్చే ఈ శ్లోకం పలు సందర్భాలలో పాడుతారు. ఇంకా అనేక తెలుగు, సంస్కృత ప్రార్ధనా గీతాలున్నాయి.
 
==ఇవికూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/అష్టలక్ష్ములు" నుండి వెలికితీశారు