ముదుగంటి రామగోపాల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
 
== రాజకీయ జీవితం ==
చిన్నప్పటినుండి నాయకత్వ లక్షణాలు ఉన్న రామగోపాల్ రెడ్డి 1961లో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ప్రవేశించాడు. 1962లో స్వతంత్ర అభ్యర్థిగా [[బోధన్ శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కె.వి. రెడ్డి గెలుపొందాడు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన రామగోపాల్ రెడ్డి [[నిజామాబాదు లోకసభ నియోజకవర్గం]] నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసి 1971లో జరిగిన ఎన్నికల్లో [[తెలంగాణ ప్రజా సమితి]] అభ్యర్థి కె. అనంతరెడ్డి,<ref name="Election Results 19712">{{Cite news|url=http://eci.nic.in/eci_main/statisticalreports/LS_1971/Vol_I_LS71.pdf|title=Election Results 1971|work=www.eci.nic.in|access-date=2021-12-03|publisher=Election Commission of India}}</ref> 1977లో జరిగిన ఎన్నికల్లో బి.ఎల్.డి. అభ్యర్థి [[గడ్డం గంగారెడ్డి]], 1980లో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థి ఎం.ఎం. ఖాన్ లపై గెలుపొందాడు.
 
=== శాసనసభ ఎన్నికల వివరాలు ===