జాలపల్లి (ధూలిమిట్ట): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 156:
 
== రామచక్రి భజన ==
రాముడి పేరును అందరి దగ్గరికి తీసుకెళ్లాలన్న ఆలోచనలోంచి పుట్టిందే ఈ రామచక్రి భజన. విధుమౌళి శాస్త్రి అనే వ్యక్తి మహారాష్ట్ర సంప్రదాయ నృత్యమైన చక్రి భజనను స్ఫూర్తిగా తీసుకొని రామచక్రి భజనను రూపొందించాడు. రాముడి పేరుమీద ఎన్నో కీర్తనలు అల్లాడు. అలా రామచక్రి భజన ఈ గ్రామానికి చేరి, ఇక్కడ ప్రసిద్ధి పొందింది. 2007 వరకు జాలపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం గణేశ్‌ నవరాత్రుల్లో రామచక్రి భజన చేసేవారు. ఆ తర్వాత ఆగిపోయింది. మళ్ళీ 2019లో స్థానిక యువకులు ఈ భజన సంప్రదాయాన్నీ పునప్రారంభించారు.
 
==మూలాలు==