శ్రీరంగం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో "మరియు" ల తొలగింపు
అక్షర దోష శైలి సవరణలు
పంక్తి 24:
}}
 
'''శ్రీరంగం''' ([[తమిళం]]: ஸ்ரீரங்கம்), శ్రీరంగనాధుడుశ్రీరంగనాథుడు రంగనాయకి అమ్మవారితో కొలువైవున్న [[వైష్ణవులువైష్ణవం|వైష్ణవ]] దివ్యక్షేత్రం. ఇది [[తమిళనాడు|తమిళనాడులోని]]లొని తిరుచినాపల్లితిరుచిరాపల్లి (తిరుచ్చి) కి ఆనుకొని ఉభయ [[కావేరీ]] నదుల మధ్యనున్న పట్టణం. కీర్తిశేషులు పద్మశ్రీ [[షేక్ చినమౌలానా]] ఈ ఆలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడుగా పనిచేశారు. ఈయన ప్రకాశం జిల్లా కరవది గ్రామానికి చెందిన వారు.
 
శ్రీంరంగంలోనిశ్రీరంగంలోని శ్రీరంగనాధస్వామిశ్రీరంగనాథస్వామి ఆలయం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది [[వైష్ణవ దివ్యదేశాలు|వైష్ణవ దివ్యదేశాలలో]] అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. [[ఆళ్వారులు]] అందరూ ఈ క్షేత్రంక్షేత్ర మహిమను గానం చేశారు. భారతదేశంలో అతి పెద్ద ఆలయసంకీర్ణాలలో ఒకటి (one of the largest temple complexes in India). దేవాలయం వారి వెబ్‌సైటు ప్రకారం ఈ [[ఆలయం]] ప్రదేశ వైశాల్యం 6,31,000 చదరపు మీటర్లు (156 ఎకరాలు). ప్రాకారం పొడవు. 4 కిలోమీటర్లు (10,710 అడుగులు).<ref>[http://www.srirangam.org Sri Ranganathaswamy Temple website]</ref> ప్రపంచంలో అతిపెద్దదైన [[కంబోడియా]]లోని [[ఆంగ్‌కార్ వాట్|అంకార్ వాట్]] మందిరం శిథిలావస్థలో ఉన్నది గనుక ప్రపంచంలో పూజాదికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదేనని దేవాలయం వెబ్‌సైటులో ఉంది. శ్రీరంగం ఆలయ 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో విరాజిల్లుతున్నది.<ref name="India">India By Sarina Singh, Joe Bindloss, Paul Clammer, Janine Eberle</ref>. ఈ గోపురాన్ని "రాజగోపురం" అంటాఱుఅంటారు. దీని ఎత్తు 236 అడుగులు (72 మీటర్లు). -ఇది ఆసియాలో అతిపెద్ద గోపురం.
[[File:Sri Ranam Railway Station.jpg|right|thumb|శ్రీంరంగం]]
శ్రీంరంగంలోని శ్రీరంగనాధస్వామి ఆలయం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇది [[వైష్ణవ దివ్యదేశాలు|వైష్ణవ దివ్యదేశాలలో]] అత్యంత ప్రధానమైనదిగా భావిస్తారు. [[ఆళ్వారులు]] అందరూ ఈ క్షేత్రం మహిమను గానం చేశారు. భారతదేశంలో అతి పెద్ద ఆలయసంకీర్ణాలలో ఒకటి (one of the largest temple complexes in India). దేవాలయం వారి వెబ్‌సైటు ప్రకారం ఈ [[ఆలయం]] ప్రదేశ వైశాల్యం 6,31,000 చదరపు మీటర్లు (156 ఎకరాలు). ప్రాకారం పొడవు. 4 కిలోమీటర్లు (10,710 అడుగులు).<ref>[http://www.srirangam.org Sri Ranganathaswamy Temple website]</ref> ప్రపంచంలో అతిపెద్దదైన [[కంబోడియా]]లోని [[అంకార్ వాట్]] మందిరం శిథిలావస్థలో ఉన్నది గనుక ప్రపంచంలో పూజాదికాలు జరిగే అతిపెద్ద హిందూ దేవాలయం ఇదేనని దేవాలయం వెబ్‌సైటులో ఉంది. శ్రీరంగం ఆలయ 7 ప్రాకారాలతో, 21 గోపురాలతో విరాజిల్లుతున్నది.<ref name="India">India By Sarina Singh, Joe Bindloss, Paul Clammer, Janine Eberle</ref>. ఈ గోపురాన్ని "రాజగోపురం" అంటాఱు. దీని ఎత్తు 236 అడుగులు (72 మీటర్లు) - ఆసియాలో అతిపెద్ద గోపురం.
 
కావేరీనది తీరాన మూడు ప్రసిద్ధ రంగనాధరంగనాథ ఆలయాలున్నాయి. అవి
# ఆది రంగడు : [[మైసూరు]] సమీపంలో [[శ్రీరంగపట్టణం]] లోని రంగనాధస్వామిరంగనాథస్వామి మందిరం.
# మధ్య రంగడు : [[శివ సముద్రం]]లోని రంగనాధస్వామిరంగనాథస్వామి మందిరం.
#అంత్య రంగడు : శ్రీరంగంలోని రంగనాధస్వామిరంగనాథస్వామి మందిరం.
 
[[నెల్లూరు]] పట్టణంలో [[శ్రీ తల్పగిరి రంగనాధరంగనాథస్వామి దేవస్థానం, నెల్లూరు|శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయం]] కూడా ఒక ప్రసిద్ధ రంగనాధరంగనాథ మందిరం.
 
ఆళ్వారుల [[దివ్య ప్రబంధాలు|దివ్య ప్రబంధాలకూ]], [[రామానుజాచార్యుడు|రామానుజుని]] శ్రీవైష్ణవ సిద్ధాంతానికీ శ్రీరంగం పట్టుగొమ్మగా నిలిచింది. [[నాలాయిరం|నాలాయిర దివ్యప్రబంధం]]లోని 4,000 పాశురాలలో 247 పాశురాలు "తిరువారంగన్" గురించి ఉన్నాయి. శ్రీవైష్ణవుల పవిత్ర గురు ప్రార్థన (తనియన్) గా భావించే "శ్రీశైలేశ దయాపాత్రం.." అనే శ్లోకాన్ని రంగనాధస్వామిరంగనాథస్వామి స్వయంగా [[మణవాళ మహాముని]]కి సమర్పించాడని భావిస్తారు.
 
కీర్తిశేషులు పద్మశ్రీ [[షేక్ చినమౌలానా]] ఈ ఆలయంలో ఆస్థాన నాదస్వర విద్వాంసుడుగా పనిచేశారు. ఈయన ప్రకాశం జిల్లా కరవది గ్రామానికి చెందిన వారు.
 
== వైష్ణవ దివ్యదేశాలు ==
Line 103 ⟶ 104:
| తిరునారాయణపురం
|}
* విష్ణుమూర్తి స్వయంభువుగా అవతరుంచినఅవతరించిన 8 క్షేత్రములలో శ్రీరంగం ప్రధానమైనది.
=== స్వయం వ్యక్త క్షేత్రములు ===
{| class="wikitable"
Line 109 ⟶ 110:
! !! ||
|-
| 1. || శ్రీరంగము || శ్రీరంగనాదులుశ్రీరంగనాథులు
|-
| 2. || శ్రీముష్ణము || భూవరహ పెరుమాళ్
Line 115 ⟶ 116:
| 3. || తిరుమలై || తిరువేంగడముడై యాన్
|-
| 4. || తిరునీర్మలై || శ్రీరంగనాధన్శ్రీరంగనాథన్ (నీర్వణ్ణన్)
|-
| 5. || నైమిశారణ్యం || దేవరాజన్ (వనరూపి)
|-
| 6. || పుష్కరమ్ || పరమపురుషన్ (తీర్దరూపితీర్థరూపి)
|-
| 7. || బదరికాశ్రమం || తిరునారణన్
Line 126 ⟶ 127:
|}
 
వై వస్వతవైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు. ఆయన బ్రహ్మను గూర్చి తపసుతపస్సు చేసాడు. బ్రహ్మ ప్రీతిచెంది తాన ఆరాధిస్తున్న శ్రీరంగనాథుని ఇక్ష్వాకు మహారాజునకు ప్రసాదించెనుప్రసాదించాడు. ఆరాధన ఇక్ష్వాకు మహారాజు నుండి శ్రీరామచంద్రుని వరకు కొనసాగింది. శ్రీ రామశ్రీరామ పట్టాభిషేకం తరువాత విభీషణుడు శ్రీరామ వియోగమును భరింపజాలక లంకకు మరల లేక పోయాడు. ఆ సమయమున శ్రీరామచంద్రుడు తమకు మారుగ శ్రీరంగనాథుని విభీషణునికి ప్రసాదించాడు. విభీషణుడు సంతుష్ఠుడై లంకకు పయనమయ్యాడు. లంకకు పయనమైన విభీషణుడు శ్రీరంగనాథునితో ఉభయ కావేరి మధ్య భాగమును చేరేసమయానికి సంధ్యాదమయంసంధ్యాసమయం అయింది. విభీషణుడు స్వామిని అక్కడ ఉంచి సంధ్యావందనము చేసి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన విభీషణుడు శ్రీరంగనాథుడు ప్రణవాకార విమానములో అక్కడే ప్రతిష్ఠితం కావడం చూసి విచారించాడు. శ్రీరంగనాథుడు విభీషణుని ఊరడించి రాత్రి భాగమున శ్రీవిభీషణుని పూజనందుకుంటానని అనుగ్రహించాడు.
 
=== ఆలయవిశేషాలు===
ఇచ్చట గర్భాలయములో శయనించియున్న మూర్తికి "పెరియ పెరుమాళ్" అని పేరు. ఉత్సవ మూర్తికి ''నంబెరుమాళ్‌'' అనిపేరు. ఒకానొక సమయమున తురుష్కుల వలన ఉపద్రవ మేర్పడగా శ్రీరంగనాధులశ్రీరంగనాథుల ఉత్సవ మూర్తిని చంద్రగిరి ప్రాంతమునకు చేర్చారు. ఆ సమయములో మరియొక అర్చామూర్తిని ఉత్సవమూర్తిగా ప్రతిష్ఠించారు. ఆ విధముగా కలాపకాలమున వేంచేసి ఉత్సవాదులు స్వీకరించిన మూర్తిని ''తిరువరంగ మాళిగైయార్‌'' అని అంటారు.
 
=== వివరణ ===
పెర్యాళ్వార్పెరియాళ్వార్ తన "ముముక్షుప్పడి" గ్రంథములో సర్వేశ్వరుని కళ్యాణగుణములను విశదీకరించి ఈ తిరుకల్యాణ గుణము లన్నియు మనకు నంబెరుమాళ్ విషయములో ఉన్నాయని ప్రస్తుతించుటచే ఉత్సవమూర్తికి "నంబెరుమాళ్" అని పేరు వచ్చింది. వారు శ్రీరంగనాథుని సౌందర్యమును అభివర్ణించాడు.
 
=== శ్రీ పరాశర భట్ట స్తుతి ===
Line 143 ⟶ 144:
</poem>
=== బంగారు స్థంభాలు ===
గర్బాలయములోగర్భాలయములో శ్రీరంగనాథుని ఎదుటగల బంగారు స్తంభములకు "తిరుమణై త్తూణ్" అని పేరు. నంబెరుమాళ్లనంబెరుమాళ్ళ సౌందర్య సముద్రములో పడి కొట్టుకొని పోవు వారిని నిలువరించు స్తంభములుగా వీనిని పేర్కొంటారు. స్వామి ప్రసాదములారగించు ప్రదేశానికి "గాయత్రీమంటపము" అనిపేరు. గర్బాలయమునకుగర్భాలయమునకు ముందుగల ప్రదేశము "చందన మంటపము". గర్బాలయగర్భాలయ ప్రదక్షిణకు "తిరువణ్ణాళి" ప్రదక్షిణమని పేరు.
 
=== మొదటి ప్రాకారం ===
Line 149 ⟶ 150:
 
=== రెండవ-ప్రాకారము ===
ఈ గోపుర ద్వారమునకు "ఆర్యభట్టాళ్‌వాశల్" అని పేరు. ఈ ప్రాకారములోనే పవిత్రోత్సవ మండపం ఉంది. ఈ మండపములో హయగ్రీవులకు సరస్వతీదేవికి సన్నిధులు ఉన్నాయి. రెండవది ఉళ్‌కోడై మంటపము. దీనికి దొరమండపమనియు పేరుగలదు. విరజా మండపము. దీని క్రింది విరజానది ప్రవహించుచున్నదని పెద్దలందురు. నాల్గవది వేద విణ్ణప్పం (అభ్యర్ధనఅభ్యర్థన) జరుగు మండపం. పరమపద వాశల్, తిరుమడప్పళ్లి, ఊంజల్ మండపం, ధ్వజారోహణ మండపం ఉన్నాయి. ఇచట స్తంభముపై ఉన్న వినీత ఆంజనేయస్వామి వరములను ప్రసాదించగలిగిన శక్తివంతుడు.
 
=== మూడవ ప్రాకారం ===
ఈ ప్రాకారమునకు "ఆలినాడన్ తిరువీథి" అనిపేరు. ఈ వీధిలో గరుత్మంతినిగరుత్మంతుని సన్నిధి ఉంది. దీనికి వెలుపల వాలిసుగ్రీవుల సన్నిధులు ఉన్నాయి. నమ్మాళ్వార్ల సన్నిధి ఈ ప్రాకారములోనే ఉన్నాయి. ప్రాకారమునకు ఎడమ భాగమున ధాన్యం కొలచే మండపము ఉంది. దీని ప్రక్కనే నంజీయర్ సన్నిధి ఉంది. ఉగ్రాణము పైన పట్టాభిరామన్ సన్నిధి, ముదలాళ్వార్ల సన్నిధి, చంద్రపుష్కరిణి, పొన్నవృక్షము, దీని వెనుక వేదవ్యాసర్ సన్నిధి, వరాహ పెరుమాళ్ కోయిల్, వరదరాజస్వామి సన్నిధి, కిళ్ పట్టాభిరామన్ సన్నిధి, వైకుంఠనాదన్ సన్నిధి, తిరుమణల్ వెళి (ఇసుకబయలు) తిరుమళికై ఆళ్వార్ల సన్నిధి, శ్రీ భండారము, సూర్య పుష్కరిణి, తిరుక్కచ్చినంబి సన్నిధి ఉన్నాయి.
 
=== నాల్గవ ప్రాకారము ===
Line 158 ⟶ 159:
 
==== విజయ స్థంభం ====
విజయ స్తంభము, ఉళ్ ఆండాళ్ సన్నిధి, వాహన మండపం, చక్రత్తాళ్వాన్ సన్నిధి, తిరువరంగత్తముదనార్ సన్నిధి, వసంత మండపం, ఈ ప్రాకారములోనే ఉన్నాయి.. శ్రీరంగనాచ్చియార్ సన్నిధియు ఈ ప్రాకారములోనే ఉంది. ఈ సన్నిధి ముఖ మండప స్తంభముపై తిరువెళ్లరై పుండరీకాక్షుడు ప్రయిష్టితమైప్రతిష్టితమై ఉన్నాడు. మీనమాసం, పంగుని ఉత్తరా నక్షత్రమున శ్రీరంగనాచ్చియార్‌తో శ్రీరంగనాథులు వేంచేసియున్న సమయమున ఉడయరులు శరణాగతి గద్యను విన్నవించిన స్థలము శరణాగతి మండపము ఉంది. మేట్టళగియ సింగర్ సన్నిధి, ధన్వంతరి సన్నిధి, ఐన్దుకుడి మూన్ఱు వాశల్ (అయిదు గుంటలు, మూడు ద్వారములు) శ్రీనివాస పెరుమాళ్ సన్నిధి. ఈ ప్రాకారములోనే ఉన్నాయి.
 
ప్రతి సంవత్సరము రాపత్తు పది దినములు శ్రీ రంగనాధులు కొలువు తీరు వేయి కాళ్ల మండప మీప్రాకారములో ఉంది. దీనికి "ఆయిరం కాల్ మండపమని" పేరు. (సహస్రస్థూణాసహస్రస్థూప మండపం) ఈ మండపములో స్వామి వేంచేయుండు స్థలమునకు తిరుమామణి మండపమని పేరు.
 
==== శేషరాయన్-మండపము ====
ఈ ప్రాకారంలో ఉన్న శేషరాయన్-మండపములో ఒక ప్రక్క దశావతారములు, మరియొక ప్రక్క కోదండరామన్కోదండరామ సన్నిధి ఉన్నాయి. దాని ప్రక్కన లోకాచార్యుని సన్నిధి, సోదరులు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ సన్నిధి, పార్థసారథి సన్నిధి ఉన్నాయి.
 
==== పరివారదేవతలు ====
Line 172 ⟶ 173:
 
=== ఆరవ ప్రాకారము ===
ఈ ప్రాకారమునకు "చిత్రవీధి" యనిపేరు. మేషమాస (చిత్రి) బ్రహ్మోత్సవంలో నంబెరుమాళ్లు ఈ వీధులలో ఊరేగుటచేత ఈ వీధికి "చిత్రవీధి" యని పేరు వచ్చెను. ఆళ్వార్లు తిరునక్షత్రముల యందు ఈ తిరువీధులలో ఊరేగించబడతారు. ఉత్తర మాడ వీధిలో వేధాంతవేదాంత దేశికర్ సన్నిధి, జగన్నాధన్జగన్నాథన్ సన్నిధి, తూర్పు చిత్ర మాడ వీధిలో రథం, పెరియనంబి, కూరత్తాళ్వాన్, మొదలి యాండాన్ తిరుమాళిగలు, వానమామలై జీయర్ మఠం గలవు. దక్షిణ ప్రాకార వీధి మధ్యలో 5 అడుగుల లోతులో పాతాళకృష్ణన్ సన్నిధి ఉంది.
 
=== ఏడవ ప్రాకారము ===
ఈ ప్రాకారమునకు "అడయవళంజాన్" వీధియనిపేరు. ఈ ప్రాకారములో తిరుక్కురళప్పన్ (వామనుని) సన్నిధి ఉంది. వెళియాండాళ్ సన్నిధి కూడా ఉంది. పడమటి ద్వారము గుండ తెప్పగుంటకు ఫొవచ్చునుపోవచ్చును. కుంభమాస (మాసి) బ్రహ్మోత్సవములో రథోత్సవమునకు బదులు తెప్ప ఉత్సవము ఈ తెప్పగుంటలోనే జరుగును. ఉత్తర ద్వారమునుండి కొల్లడమునకు పోవు దారి ఉంది. ఈ కొల్లడం దక్షిణ తీరమున తిరుమంగై యాళ్వార్లకు ప్రత్యక్షమైన దశావతారముల సన్నిధి ఉంది. ఇచట తిరుమంగై ఆళ్వార్ వేంచేసి యున్నారు. ఈ కొల్లడ మందు తిరుమంగై ఆళ్వార్ పడిత్తురై, ఆళవందార్ పడిత్తురై ఉన్నాయి. పడమటి ద్వారా సమీపములో కాట్టళిగియ శింగర్ సన్నిధి ఉంది. ఇది శ్రీ వచన భూషణ మవతరించిన స్థలము. దక్షిణ గోపురము ద్వారా కావేరి నదికి పోవచ్చును. దీనికే రాయగోపురమని పేరు.
=== ఉత్సవాలు ===
మకరం, కుంభం, మీనం, మేష మాసములందు వరుసగా నాల్గు బ్రహ్మోత్సవములు జరుగును. మకరమాసమున "పునర్వసు" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. ఇది చక్రవర్తి తిరుమగన్ (శ్రీరామచంద్రులచే) ఏర్పాటు చేయబడింది. కావున దీనికి భూపతి తిరునాళ్లు అని పేరు వచ్చింది. కుంభమాసమున "శుద్దఏకాదశిశుద్ధ ఏకాదశి" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము. ఇది స్వామి యెంబెరుమనార్లచే ఏర్పాటు చేయబడింది. మీన మాసమున "ఉత్తరా నక్షత్రము" తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము. ఇది చతుర్ముఖ బ్రహ్మచే జరిపింప బడింది. దీనికి ఆది బ్రహ్మోత్సవమని పేరు. మేష మాసమున "రేవతి" అవసాన దినముగా బ్రహ్మోత్సవము. దీనికి విరుప్పన్ తిరునాళ్లు అనిపేరు.
 
ఇవిగాక అధ్యనోత్సవము (పగల్‌పత్తు రాపత్తు) తప్పక సేవింప దగినది. ధనుర్మాసము, ధనుశ్శుద్ధ ఏకాదశి నాటి వైకుంఠ ద్వార దర్శనము సేవింపదగినది. ఇంకను ఉగాది, విజయ దశమి మున్నగు ఉత్సవములు జరుగును. ఇచట ప్రతి నిత్యము ఉత్సవ సంరంభమే.
Line 194 ⟶ 195:
| జపము || బదరికాశ్రమము
|-
| ఆరగింపు || పూరీ జగన్నాధముజగన్నాథము
|-
| రాచకార్యము || అయోధ్య
Line 217 ⟶ 218:
 
* [[వైష్ణవ దివ్య దేశాలు]]
* [[గంగువారిసిగడాం]] (AP srikakulam dt rajam town)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/శ్రీరంగం" నుండి వెలికితీశారు