సహాయ నిరాకరణోద్యమం: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోష, శైలి సవరణలు
ట్యాగు: 2017 source edit
ప్రవేశిక విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[దస్త్రం:Gandhi besant madras1921.jpg|thumb]]
'''సహాయ నిరాకరణోద్యమం''' భారత స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగిన ఒక ప్రధాన ఉద్యమం. బ్రిటిషు ప్రభుత్వపు వెన్ను విరిచిన ప్రజా ఉద్యమం. 1920 సెప్టెంబరు 4 న మొదలై 1922 ఫిబ్రవరిలో ముగిసింది. 1919 మార్చి 21 నాటి [[రౌలట్ చట్టం|రౌలట్ చట్టానికి]], 1919 ఏప్రిల్ 13 న జరిగిన [[జలియన్ వాలాబాగ్ దురంతం|జలియన్ వాలా బాగ్]] ఊచకోతకూ నిరసనగా సంపూర్ణ స్వరాజ్యం కోసం [[మహాత్మా గాంధీ]] నేతృత్వంలో [[భారత జాతీయ కాంగ్రెస్]] (INC) బ్రిటిషు ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చెయ్యాలని పిలుపునివ్వడంతో ఉద్యమానికి బీజం పడింది.<ref name="Tharoor2003p.26-36">Tharoor, ''Nehru: The Invention of India'' (2003) p.26-36</ref> <ref name="Wagner2019p.243">[https://books.google.co.uk/books?id=bziIDwAAQBAJ&printsec=frontcover&dq=satya+pal+1919&hl=en&sa=X&ved=0ahUKEwjS3Jj3xbHkAhVMSsAKHUBWAGoQ6AEIKDAA#v=snippet&q=non-cooperation&f=false Wagner, Kim. ''Amritsar 1919'' (2019) p.243]</ref> ఇది గాంధీ పెద్ద ఎత్తున ప్రజలను సేకరించి చేపట్టిన మొట్టమొదటి ఉద్యమం. ఆంగ్లేయుల ప్రభుత్వాన్ని పోషించే అన్ని రకాల పనులనుంచీ భారతీయులను తప్పుకోమని గాంధీజీ ప్రజానీకాన్ని కోరాడు. ఇందులో బ్రిటీష్ పరిశ్రమలు, విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. అహింసా పద్ధతిలో భారతీయులు ఆంగ్లేయుల వస్తువులు వాడటం మానేసి, ప్రాంతీయంగా ఉత్పత్తులు వాడటం ప్రారంభించారు.
 
==కారణాలు==
"https://te.wikipedia.org/wiki/సహాయ_నిరాకరణోద్యమం" నుండి వెలికితీశారు