రామకృష్ణ మఠం: కూర్పుల మధ్య తేడాలు

బయటి లింకులు
విస్తరిస్తున్నాను
పంక్తి 1:
[[Image:Ramakrishna_math_Emblem.jpg|thumb|widthpx| ]]
[[రామకృష్ణ మఠము]], [[స్వామీ వివేకానంద]] తన గురువైన [[రామకృష్ణ పరమహంస]] తత్వాలను వ్యాప్తి చేయడానికి స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ.దీని ప్రధాన కార్యాలయం, మరియు అనుబంధ సంస్థయైన రామకృష్ణ మిషన్ కూడా [[పశ్చిమ బెంగాల్]] లోని బేలూర్ మఠం దగ్గర ఉంది. దీన్ని [[మే 1]], [[1897]] లో స్థాపించడం జరిగింది. ఈ జంట సంస్థల ప్రధాన లక్ష్యం సర్వమత సామరస్యం వెల్లివిరియడం. జాతి, వర్గ, కుల, మత, ప్రాంతీయ, లింగ భేధాలు లేకుండా మానవాళి సుఖశాంతులతో జీవించడం.
== గురించి==
[[బొమ్మ:RamakrishnamathHyd.jpg.jpg|right|thumb|250px|హైదరాబాదులో గల రామకృష్ణ మఠం]]
పంక్తి 70:
 
==మూలాలు==
<మూలాలజాబితా>
<references/>
==ఇవికూడా చూడండి==
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/రామకృష్ణ_మఠం" నుండి వెలికితీశారు