దేవదాసి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 31:
* 1988లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెచ్చిన ‘జోగినీ వ్యవస్థ నిర్మూలన చట్టం’ వెనక [[హేమలతా లవణం]] కృషి ఉంది. జోగినుల పునరాసం, విద్యా కార్యక్రమాలకై 1987లో ఆమె ‘చెల్లి’నిలయం స్థాపించారు.
* కన్నడ దేశములోను, బళ్లారి అనంత పురం జిల్లాలోను యింటి అడపడచును ఒకతెను, బసవేశ్వరునికి గాని, పశుపతికి గాని అంకితము చేయుదురు; ఆమెను బసివి అంటారు. ఈమె దేవదాసియై భోగము వనితవలె పెళ్ళి చేసికొనక, నిత్య సుమంగలిగానే రసికులతో సంసారము చేయుచుండును. ఈమెకు సంఘములో న్యూనములేదు ఈమె పుట్టినింటనే ఉండిపోవును. ఈ బసివి స్త్రీ అయినను తండ్రి ఆస్థిలో భాగము పొందును ఈమెకు సంతతి కలిగినను అగౌరవము లేదు. ఈ ఆచారము శూద్రులలోను, కన్నడ లింగాయతులలోను గలదు. [రాయలసీమ] ఈమెను పోతురాజు పెళ్లి చేసుకుంటాడు.
*==జోగినుల వ్యవస్థ నిర్మూలన==
జోగినుల వ్యవస్థ నిర్మూలనకు '[[ఆశ్రయ్]] ' సంస్థ, [[ఆంధ్రప్రదేశ్‌ జోగినీ వ్యవస్థ వ్యతిరేక సంఘటన]] (ఎపిజెవివిఎస్‌) కృషి చేస్తున్నాయి.వాటి ఆశయాలు:
#జోగినిలు చదువుబాట పట్టాలి.
#అమ్మాయిలకు ఎవరో కట్టిన తాళిని తీసేయించాలి.జోగినులకు అందరిలా పెళ్ళి చేయాలి.వారికంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయాలి.
"https://te.wikipedia.org/wiki/దేవదాసి" నుండి వెలికితీశారు