మదురై ఎస్.సుబ్రహ్మణ్య అయ్యర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
 
పంక్తి 16:
'''మదురై ఎస్.సుబ్రహ్మణ్య అయ్యర్''' ఒక వాయులీన విద్వాంసుడు.
==విశేషాలు==
ఇతడు [[1897]]వ సంవత్సరం [[తమిళనాడు]] రాష్ట్రానికి చెందిన కన్నివాడి గ్రామంలో జన్మించాడు.<ref name="SNA">{{cite web |last1=web master |title=Madurai S. Subramanya Iyer |url=https://sangeetnatak.gov.in/sna/citation_popup.php?id=521&at=2 |website=SANGEET NATAK AKADEMI |publisher=SANGEET NATAK AKADEMI |accessdate=29 March 2021 }}{{Dead link|date=డిసెంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఇతడు కర్ణాటక గాత్ర సంగీతాన్ని నైషదం సదాశివయ్య వద్ద నేర్చుకున్నాడు. వయోలిన్ వాద్యాన్ని [[కె.ఎన్.చిన్నస్వామి అయ్యర్| కరూర్ చిన్నస్వామి అయ్యర్]] వద్ద అభ్యసించాడు. ఇతడు వాయులీన విద్వాంసుడిగా పేరుగడించినప్పటికీ స్వరకర్తగా కూడా కొన్ని వర్ణాలను ఇతడు రచించాడు. త్యాగరాజ పరంపరకు చెందిన ఇతడు అరుదైన స్వరాలకు రాగాలను సమకూర్చాడు. ఇతడు అన్నామలై విశ్వవిద్యాలయం, మద్రాసు విశ్వవిద్యాలయం, మద్రాసులోని కళాక్షేత్రలలో ప్రొఫెసర్‌గా సంగీతం బోధించాడు. ఇతని కుమారుడు ఎం.ఎస్.సదాశివం ఆకాశవాణిలో పనిచేశాడు. [[కేంద్ర సంగీత నాటక అకాడమీ]] ఇతడి కృషిని గుర్తించి 1971లో కర్ణాటక సంగీతం వాద్యం (వయోలిన్) విభాగంలో ఇతనికి [[సంగీత నాటక అకాడమీ అవార్డు|అవార్డు]]ను ఇచ్చింది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}