అన్నవరం ప్రసాదం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
== ప్రాచుర్యం ==
ఈ ప్రసాదం చాలా విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందింది. ప్రత్యేకించి దీని రుచికి ఎంతో పేరుపొందింది.<ref>{{Cite web|url=https://www.tnilive.com/2019/07/23/how-are-prasadams-made-across-temples-in-india/|title=దేవాలయాల్లో ప్రసాదాలు ఎందుకు అంత మధురం?|date=2019-07-23|website=Telugu News International - TNILIVE|language=en-US|access-date=2022-01-01}}</ref> భక్తులు అన్నవరం నుంచి తిరిగివెళ్ళేప్పుడు తమతో ఇంటికి ఈ ప్రసాదాన్ని ఎక్కువమొత్తంలో కొని ప్రత్యేకంగా తీసుకువెళ్తూ ఉంటారు.<ref name=":0" /> తాము వెళ్ళకపోయినా వెళ్ళేవాళ్ళతో ప్రత్యేకంగా తెప్పించుకోవడం కూడా పరిపాటి.<ref name=":1">{{Cite web|url=https://telugu.news18.com/news/andhra-pradesh/visakhapatnam-annavaram-temple-to-install-new-technology-for-making-satyavdava-prasadam-in-east-godavari-district-full-details-here-prn-vsp-983488.html|title=Annavaram Temple: అన్నవరం భక్తులకు గుడ్ న్యూస్... 45 నిముషాల్లోనే సత్యదేవుని ప్రసాదం..|website=News18 Telugu|language=te|access-date=2022-01-01}}</ref> కేవలం దేవుని ప్రసాదంగానే కాక ఒక స్వీటుగా కూడా దీనికి ప్రత్యేకమైన పేరుంది. [[కాకినాడ గొట్టంకాజా]], [[ఆత్రేయపురం పూతరేకులు]] వంటి ఇతర స్వీట్లతో కలిపి ఈ ప్రసాదాన్ని గురించి గొప్పగా చెప్తారు ఆహార ప్రియులు.<ref>{{Cite web|url=https://paperandposter.com/east-godavari-sweets/|title=The East Godavari Sweets You Should Never Miss|last=Nallam|first=Pavan Satish|date=2020-10-21|website=Paper and Poster|language=en-US|access-date=2022-01-01}}</ref> రుచికి పేరుపడ్డ ప్రసాదాల విషయంలో అన్నవరం ప్రసాదాన్ని [[తిరుపతి లడ్డు]]<nowiki/>లో పోలుస్తారు.<ref name=":1" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అన్నవరం_ప్రసాదం" నుండి వెలికితీశారు