మొటిమ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 64:
* - స్వీట్స్‌, కూల్‌డ్రింక్స్‌, కేక్స్‌, ఆయిల్‌ ఫుడ్స్‌, వేపుళ్లు, కొవ్వు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తినకూడదు.
* - గోరు వెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4 నుంచి 6సార్లు శుభ్రపరచుకోవాలి.
* - కొన్ని మెడిసినల్ ఉత్పత్తులను వాడి మొటిమలను తగ్గించవచ్చు. అయితే ఈ ఉత్పత్తులను వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. అంతే కాకుండా మార్కెట్లో ఉండే కాస్మెటిక్స్ వాడి కూడా మొటిమలను తగ్గించవచ్చు.<ref>{{Cite web |url=https://www.stylecraze.com/reviews/acne-products |title=ఆర్కైవ్ నకలు |access-date=2020-06-05 |website= |archive-date=2020-06-05 |archive-url=https://web.archive.org/web/20200605100722/https://www.stylecraze.com/reviews/acne-products/ |url-status=dead }}</ref>
* - సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
* - రోజుకు సరిపోయే స్థాయిలో నిద్ర ఉండేలా చూసుకోవాలి.
"https://te.wikipedia.org/wiki/మొటిమ" నుండి వెలికితీశారు