టి.యస్.విజయచందర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
 
పెళ్ళయిందికానీ కొన్ని అనివార్యకారణాల వల్ల విడిపోయారు. పిల్లలు కూడా లేరు. తండ్రి సంపాదించిన భూముల సాయంతో తెలిదేవర బిల్డర్స్ పేరుతో నిర్మాణ రంగంలో వ్యాపారం నిర్వహిస్తున్నారు. సినిమా పరిశ్రమ ఆయన్ను అంతగా ఆదరించింది కాబట్టి హైదరాబాద్ నగర శివార్లలోని 11 ఎకరాల స్థలాన్ని చిత్రసీమలోని సీనియర్ సిటిజెన్స్ కోసం ఇచ్చేశాడు. [[అంబేద్కర్]], [[రామకృష్ణ పరమహంస]] పాత్రలను పోషించాలని ఆయన కోరిక.<ref>23 నవంబర్ 2008 ఆదివారం ఆంధ్రజ్యోతి సంచిక ఆధారంగా...</ref>
 
టి.యస్. విజయ్ చందర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ (ఏపీ ఎఫ్డీసీ) ఛైర్మన్‌గా 15 నవంబర్ 2019న బాధ్యతలను స్వీకరించాడు.
 
==సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/టి.యస్.విజయచందర్" నుండి వెలికితీశారు