కానిస్టేబుల్ కూతురు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 17:
గోపి (జగ్గయ్య) జానకి (కృష్ణకుమారి) అన్నా చెల్లెలుగా, కానిస్టేబులు ధర్మయ్య (గుమ్మడి వెంకటేశ్వరరావు) వారి తండ్రిగా నటించిన చిత్రం 'కానిస్టేబులు కూతురు'. గోపి స్నేహితుడైన రఘు (కాంతారావు) షావుకారు వెంకట్రామయ్య (నాగయ్య) కుమారుడు. రఘు అల్లరి చిల్లరగా తిరగటం, చెడు సహవాసాలతో జీవితం పాడు చేసుకోవడం తండ్రికి నచ్చదు. గోపి ఇంటికి వచ్చిన రఘు జానకిని చూస్తాడు. ఇద్దరూ ప్రేమలో పడతారు. రఘు మంచిగా మారే ప్రయత్నం చేస్తుంటే స్నేహితులు బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభిస్తారు. తన మేనకోడలు మల్లిక (రాజశ్రీ)తో కొడుకు రఘు పెళ్ళి చేయాలని తలుస్తాడు. అది కుదరక రఘు మల్లికను చేసుకుంటేనే ఆస్తి దక్కుతుందని, లేకుంటే మల్లికనే చెందుతుందని రాసేస్తాడు వెంకట్రామయ్య. రఘు హత్యానేరంలో ఇరుక్కుంటాడు.
==మూలాలు==
* [http://andhraprabha.in/sensorcuts/article-55955 ఆంధ్రప్రభలో వ్యాసం] {{Webarchive|url=https://web.archive.org/web/20170728045859/http://andhraprabha.in/sensorcuts/article-55955 |date=2017-07-28 }}
 
[[వర్గం:జగ్గయ్య నటించిన సినిమాలు]]