బతుకమ్మ చీరలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
}}
 
'''బతుకమ్మ చీరలు''', [[బతుకమ్మ]] పండుగ సందర్భంగా [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రంలోరాష్ట్రం]]<nowiki/>లో 18 సంవత్సరాలు నిండిన ఆడబిడ్డలందరికీ [[తెలంగాణా ప్రభుత్వం|తెలంగాణ ప్రభుత్వం]] కానుకగా అందిస్తున్న చీరలు.<ref>{{Cite web|url=https://www.vaartha.com/90-lakhs-bathukamma-sarees-order-says-tesco-in-ts/|title=225 రకాలతో 90 లక్షల బతుకమ్మ చీరలు ఆర్డర్|date=2020-04-30|website=Vaartha|language=en-US|url-status=live|archive-url=https://web.archive.org/web/20211201085530/https://www.vaartha.com/90-lakhs-bathukamma-sarees-order-says-tesco-in-ts/|archive-date=2021-12-01|access-date=2022-01-20}}</ref> మరమగ్గ నేతన్నలకు ఉపాధి కల్పించటంతోపాటు అడపడుచులకు చిరుకానుక అందించే ఉద్దేశ్యంతో ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడింది.
 
== ప్రారంభం ==
పంక్తి 17:
== పంపిణీ వివరాలు ==
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్‌ దుకాణాల ద్వారా ఈ బతుకమ్మ చీరలలను పంపిణీ చేస్తున్నారు.
 
# '''2020:''' 2020లో 287 డిజైన్లలో చీరల తయారీకి రూ.317 కోట్లు ఖర్చు చేయబడింది. సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్ లోని మరమగ్గాలపై ఈ చీరలు తయారయ్యాయి. [[కరోనా వైరస్ 2019|కరోనా]] నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్ళి చీరలను అందజేశారు. అప్పుడు తీసుకోలేని వారికి 2020 అక్టోబరు 12 నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ దుకాణాల ద్వారా చీరలు పంపిణీ చేశారు. తయారు చేయించింది తెలంగాణ ప్రభుత్వం.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బతుకమ్మ_చీరలు" నుండి వెలికితీశారు