దక్షిణ సూడాన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 212:
కొత్త స్వతంత్ర ప్రభుత్వంగా మారిన తరువాత అధికారిక భాషగా అరబికును తొలగించి ఇంగ్లీషును ఏకైక అధికారిక భాషగా ఎంచుకుంది.
 
దక్షిణ సుడాను రిపబ్లికు ఆఫ్ న్యూ సుడాను నూతన పరివర్తన రాజ్యాంగం ప్రకారము "దక్షిణ సూడాను స్వదేశీయ భాషలు, జాతీయ భాషలు గౌరవించబడతాయి, అభివృద్ధి చేయబడతాయి, ప్రోత్సహించబడతాయి " అని ప్రకటించింది. రాజ్యాంగంచేత ఇలా నిర్వచించబడింది: "ఆంగ్లం దక్షిణ సూడాను రిపబ్లికులో అధికారిక పని భాషగా ఉండాలి. అంతేకాక అన్ని స్థాయి విద్యలో బోధనా భాషగా ఉంటుంది. " <ref>{{cite web|url=http://www.sudantribune.com/IMG/pdf/The_Draft_Transitional_Constitution_of_the_ROSS2-2.pdf|title=The Transitional Constitution of the Republic of South Sudan, 2011|accessdate=6 May 2017|publisher=Government of South Sudan|website=|archive-date=29 జూన్ 2011|archive-url=https://web.archive.org/web/20110629170732/http://www.sudantribune.com/IMG/pdf/The_Draft_Transitional_Constitution_of_the_ROSS2-2.pdf|url-status=dead}} Part One, Page 3, No. 6 (1), (2), retrieved 6 May 2017</ref>
 
2017 జూలై 6 న దక్షిణ సూడాను స్వాహిలీభాషను అధికార భాషగా స్వాగతించటానికి ఎంచుకుంది. దేశంలోకి స్వాహిలీ ఉపాధ్యాయులను పంపించాలని టాంజానియా సహాయం కోరింది. అధికారిక భాషగా దాని స్వీకరణకు ముందు పాఠశాల పాఠ్యాంశాలలో స్వాహిలీ భాషని పరిచయం చేసింది.<ref>{{cite web|url=http://www.africanews.com/2017/07/06/s-sudan-to-adopt-swahili-as-official-language-seeks-tanzania-s-help/|title=S. Sudan to adopt Swahili as official language, seeks Tanzania's help – Africanews|first=|last=AfricaNews|publisher=|date=5 July 2017}}</ref>
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_సూడాన్" నుండి వెలికితీశారు