సుంకర వెంకట ఆదినారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
==గుర్తింపు==
* జాన్సన్ అండ్ జాన్సన్ ఫెలోషిప్
* Fellow of Johnson and Johnson.
* ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కు పూర్వపు అధ్యక్షుడు,
* Past president of Andhra Pradesh Chapter of [[Indian Orthopaedic Association]].
* 1998లో వికలాంగుల పునరావాస రంగంలో ఆయన చేసిన ఉత్తమ సేవలకు గుర్తింపుగా జాతీయ అవార్డు.
* National Award in recognition of his best service in the field of the rehabilitation of the persons with disabilities in 1998.
* ఆయన సామాజిక సేవలకు గాను దీపావళి బెన్ మోహన్‌లాల్ మెహతా అవార్డు.
* Diwaliben Mohanlal Mehta Award for his social services.
* మద్రాసు తెలుగు అకాడమీ వారిచే ఉగాది పురస్కారం
* Ugadi Puraskaram by [[Madras Telugu Academy]] for his meritorious service to his fellow human beings and his motherland.
* సామాజిక సేవా రంగంలో మానవ ప్రయత్నంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రతిష్టాత్మక భగవాన్ మహావీర్ అవార్డు.
* Prestigious Bhagwan Mahaveer Award for his excellence in human endeavor in the field of community and social service.
* దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఉచిత పోలియో శస్త్ర చికిత్సా శిబిరాల సందర్భంగా 100 కంటే ఎక్కువ ప్రభుత్వేతర సంస్థలు సత్కరించి, విభిన్న బిరుదులను ప్రదానం చేశాయి.
* Has been felicitated and awarded different titles by more than 100 Nongovernmental organizations during the free polio surgical camps held at different states of the country.
* భారత ప్రభుత్వం చే 2022 లో పద్మశ్రీ పురస్కారం.<ref>{{Cite news|url=https://www.thehindu.com/news/resources/full-list-of-padma-awards-2022/article38325003.ece|title=Full list of Padma Awards 2022|last=Bureau|first=The Hindu|date=2022-01-25|work=The Hindu|access-date=2022-01-26|language=en-IN|issn=0971-751X}}</ref>
 
==మూలాలు==
1,28,814

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3457291" నుండి వెలికితీశారు