వాడుకరి చర్చ:SATYA SAI VISSA: కూర్పుల మధ్య తేడాలు

3,383 బైట్లు చేర్చారు ,  3 నెలల క్రితం
# విదుషీమణి, పుంభావ సరస్వతి వంటి వర్ణనలు రాయకూడదు. వ్యక్తుల కీర్తిగానాన్ని వినిపించరాదు. అది [[వికీపీడియా:శైలి|వికీశైలికి]] విరుద్ధం.
ప్రస్తుతమున్న రూపంలో ఈ వ్యాసాన్ని తక్షణమే తొలగించాల్సి ఉంది. అయితే చర్చించమని మీరు అక్కడ నోటీసు పెట్టారు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను. మీకు వికీపీడివిషయ ప్రాముఖ్యత గురించి తెలుసని అక్కడ అన్నారు. బహుశా పైన నేను రాసినది అసలు రాయాల్సిన అవసరం లేదేమో తెలీదు. ఏది ఏమైనప్పటికీ, ఆ వ్యాసంలో తగు మార్పులు చెయ్యవలసినదిగా వినతి. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 07:50, 27 జనవరి 2022 (UTC)
 
== పినపళ్ల (ఆలమూరు) పేజీలో ==
 
పినపళ్ల (ఆలమూరు) పేజీలో కింది వాక్యాలను ఒక చోట మూలంగా ఉదహరించారు.
"ఊరిలో పెద్దవయసు గ్రామ పెద్దలు చెప్పెవారు దాదాపు 1880 సంవత్సరంలో అంటారు, విస్సా వారి కుటుంబం గురించి ఆ గ్రామ ప్రముఖులు, రెటైర్డ్‌ పొస్ట్‌ మాస్టర్‌, సంగీత, సాహిత్య, సాంస్కృతిక కళాప్రియుడు, పర్యాటకుడు, "యాత్ర ప్రియారత్న" శ్రీ కొత్తపల్లి సూర్యానారాయణ గారి స్పందన: ముఖపుస్తక మాధ్యమం 20-03-2019"
* గ్రామ పెద్ద చెప్పేవారు అనేది నిర్ధారించుకోదగ్గ మూలం కాదు.
* ముఖ పుస్తకం వంటి వ్యక్తిగత సమాజిక మాధ్యమాలు మూలాలుగా పనికిరావు.
అలాగే "ఆ నగర సంకీర్తన బృంద సభ్యులతో ఈ వ్యాస రచయిత సత్యసాయి విస్సా ముఖాముఖి వివరాలు ఈ యూట్యూబ్‌ లింక్‌ లో చూడవచ్చు " అని ఇంకో చోట మూలంగా రాసారు.
* యూట్యూబు ఇంటర్వ్యూల్లాంటి వాటిని ప్రసిద్ధులు చేసినవైతే కొన్ని సందర్భాల్లో మూలంగా వాడొచ్చు గానీ, ఇతరుల ఇంటర్వ్యూలను మూలంగా తీసుకోలేము సార్.
* సగౌరవంగా ఒక మాటండి.. వ్యాసంలో రచనలు చేసినవాళ్ళు ఇంకా ఉన్నారు.
మొత్తమ్మీద..
మీరు చెప్పేవేవీ అసత్యాలని నేను అనడం లేదండి. అవన్నీ నిజాలనే నేను నమ్ముతున్నాను. కానీ వికీలో కావలసినది మన నమ్మకాలు, మనకు మాత్రమే తెలిసిన విషయాలు కాదు. తగు ఆధారాలను - ఇతరులు కూడా నిర్థరించుకోగలిగే ఆధారాలను - చూపించగలిగే వాస్తవాలనే వికీలో రాయాలి. అది గమనించగలరు.
పోతే, ఏకవచనంలో రాయడమనేది వికీ విధానం. [[వికీపీడియా:ఏకవచన ప్రయోగం|ఇది చూడండి]]. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 08:10, 27 జనవరి 2022 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3457575" నుండి వెలికితీశారు