చర్చ:తుల్జాబాయి: కూర్పుల మధ్య తేడాలు

పునఃస్థాపన
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
 
::సభ్యుల కోరికపై ఈ వ్యాసం విషయాన్ని పునఃపరిశీలించడం అవసరం అనిపిస్తున్నది. అందుకని పునఃస్థాపించాను. విధానాల పరిశీలన కొరకు దయచేసి కొన్ని రోజులు ఆగండి. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 13:59, 19 అక్టోబర్ 2008 (UTC)
:::ఇలాంటి వ్యాసాలు వికీలో ఉండటం సమంజసం కాదు. మతకలహాలు జరిగేటప్పుడు తాత్కాలిక ఉపశమనం కోసం టివీలలో, వార్తాపత్రికలలో ఇలాంటి సంఘటనలు చూపించడం మామూలే. కాని శాశ్వత ప్రాతిపాదికన వికీలో ఇలాంటి వ్యాసాలు ఉండటం మునుముందు ఇది చదివే వారికి వ్యతిరేక భావాలను కల్పించినట్లవుతుంది. అంతేకాకుండా వికీలో ఇలాంటి వ్యాసాల వలన ప్రయోజనమేమీ లేదు సరికదా నష్టాలు మాత్రం ఉన్నాయి. ఇలాంటి వ్యాసాలను ఇక నుంచి తక్షణమే తొలిగించాలి. వీటికి చర్చ కూడా అవసరం లేదనుకుంటా. --[[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:#c3d9ff;color:blue;"><b> C.Chandra Kanth Rao</b></font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#ff6fcf;color:# 6131bd;"><b>(చర్చ)</b></font>]] 19:03, 20 అక్టోబర్ 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:తుల్జాబాయి" నుండి వెలికితీశారు
Return to "తుల్జాబాయి" page.