డేటన్ హిందూ దేవాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
 
== సేవలు, సంఘం ==
కొన్ని వందలమంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు.<ref name="weekend">{{Cite news|url=http://www.daytondailynews.com/news/news/local/beavercreek-hindu-temple-holds-weekend-events/nXgPY/|title=Beavercreek Hindu temple holds weekend events|last=McCabe|first=Ginny|date=8 May 2013|work=Dayton Daily News|access-date=5 February 2022|location=Dayton, Ohio}}</ref> ఇద్దరు పూజారులు హిందూ సాంప్రదాయాల ప్రకారం సేవలు చేస్తుంటారు.<ref name="htd">{{Cite web|title=Hindu Temple of Dayton|url=http://daytontemple.com/index.php?page=about|access-date=5 February 2022|website=Temple website|publisher=Hindu Temple of Dayton|location=Dayton, Ohio}}</ref> ప్రత్యేక ప్రార్థనలు, సేవలకు రుసుము వసూలు చేస్తున్నారు.<ref name="shuttered">{{Cite news|url=http://www.daytondailynews.com/news/news/local/lawsuits-tax-bills-trail-man-who-bought-shuttered-/nTSmp/|title=Lawsuits, tax bills trail Hindu priest who bought, shuttered Dayton landmark|last=Beyerlein|first=Tom|date=22 December 2012|work=Dayton Daily News|access-date=5 February 2022|location=Dayton, Ohio}}</ref> అనేక రకాల కార్యక్రమాలు, సభలు, సమావేశాలు కూడా నిర్వహించబడుతాయి.<ref name="htd" /> ప్రతి ఆదివారం వేంకటేశ్వరుడు పవిత్ర స్నానం, సోమవారం [[శివుడు|శివ]] స్నానం ఉంటాయి.<ref name="mandir march 2014">{{Cite news|url=http://daytontemple.com/MandirVani/MandirVani-2014-Mar-May.pdf|title=29th Temple Anniversary|date=March 2014|work=Mandir Vani|access-date=5 February 2022|url-status=dead|archive-url=https://web.archive.org/web/20140513055224/http://daytontemple.com/MandirVani/MandirVani-2014-Mar-May.pdf|archive-date=13 May 2014|location=Dayton, Ohio}}</ref>
 
డేటన్ హిందూ దేవాలయం కమ్యూనిటీ సెంటర్‌గా కూడా పనిచేస్తుంది. ప్రతివారం [[టేబుల్ టెన్నిస్]] ఆటలు, వార్షికోత్సవ వేడుకలు, పిల్లల కోసం వేసవి శిబిరాలు, ఉపన్యాసాలు, [[యోగా]] తరగతులు ఉంటాయి.<ref name="mandir march 2014">{{Cite news|url=http://daytontemple.com/MandirVani/MandirVani-2014-Mar-May.pdf|title=29th Temple Anniversary|date=March 2014|work=Mandir Vani|access-date=5 February 2022|archive-url=https://web.archive.org/web/20140513055224/http://daytontemple.com/MandirVani/MandirVani-2014-Mar-May.pdf|archive-date=13 May 2014|location=Dayton, Ohio}}</ref>