ముహమ్మద్ అజహరుద్దీన్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 117:
| source = http://www.cricketarchive.com/Archive/Players/1/1773/1773.html CricketArchive
|}}
'''ముహమ్మద్ అజహరుద్దీన్''' (en:Mohammad Azharuddin) (జననం 1963, [[ఫిబ్రవరి 8]], [[హైదరాబాదు]]లో) అజహర్ గా పిలువబడే అజహరుద్దీన్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొని ఆటకు దూరమయ్యాడు. కానీ కోర్టులో ఆ కేసు నుంచి నిర్దోషిగా విడుదలయ్యాడు.<ref>http://news.bbc.co.uk/sport2/hi/in_depth/2000/corruption_in_cricket/1055889.stm</ref> మే 2009 లో [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] పార్టీ తరఫున [[పార్లమెంటు]] సభ్యునిగా [[ఉత్తరప్రదేశ్]] లోని మురాదాబాద్ నియోజకవర్గం నుండి గెలుపొందాడు. ఈయన [[సికింద్రాబాదు]]లోని [[మహబూబ్ కళాశాల]]లో చదువుకున్నాడు.
 
== జీవిత చరిత్ర ==
==క్రికెట్ జీవితం==
అజారుద్దీన్ 1963 ఫిబ్రవరి 8 న మహమ్మద్ అజీజుద్దీన్, యూసఫ్ సుల్తానా దంపతులకు, హైదరాబాదులో జన్మించాడు. ఆల్ సెయింట్స్ హైస్కూల్లో చదివాడు. నిజాం కళాశాల నుంచి బి.కాం డిగ్రీ పుచ్చుకున్నాడు.<ref>{{Cite web|url=http://www.azhar.co/biography.html|title=Biography of Azhar|work=azhar.co.in|access-date=12 May 2016}}.</ref>
===మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు===
===క్రికెట్ జీవితం===
ఇతని మణికట్టు ఆట శైలికి పేరు పొందాడు. ఇతను మొట్టమొదటిసారిగా 1984 డిసెంబరు 31 న కలకత్తాలో భారత్ ఇంగ్లండు దేశాల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ తో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించాడు. మొదటి ఇన్నింగ్స్ లోనే 322 బంతులు ఎదుర్కొని 110 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ఇతనికి జతగా రవిశాస్త్రి 111 పరుగులు చేశాడు. ఈ ఆట డ్రాగా ముగిసింది. తర్వాత ఆడిన రెండు టెస్టు మ్యాచుల్లోనూ అజర్ రెండు శతకాలు సాధించాడు.
 
1989 లో కృష్ణమాచారి శ్రీకాంత్ తర్వాత భారత క్రికెట్ జట్టు కెప్టెన్సీ చేపట్టాడు. మొత్తం 47 టెస్ట్ మ్యాచులు, 174 వన్డే మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించాడు.
 
====మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు====
2000 లో అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు.<ref>{{cite report|url=http://www.rediff.com/cricket/2000/nov/01full26.htm|title=The CBI Report in Full – Part 26|via=[[Rediff.com]]|date=1 November 2000|access-date=21 December 2010}}</ref> సిబిఐ నివేదిక ప్రకారం దక్షిణాఫ్రికా కెప్టెన్ హ్యాన్సీ క్రోనే కి బుకీలకు పరిచయం చేసింది అజారుద్దీనే.<ref>{{cite report|url=http://www.rediff.com/cricket/2000/nov/01full25.htm#azza1| title=The CBI Report in Full – Part 25|via=[[Rediff.com]]|date=1 November 2000|access-date=21 December 2010}}</ref> సిబిఐ తరఫున కె. మాధవన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐసిసి, బిసిసిఐ అజారుద్దీన్ ను జీవితకాలం క్రికెట్ లో ఆడకుండా నిషేధించారు.<ref>{{cite report|url=http://www.rediff.com/cricket/2000/nov/01full.htm |title=Full text of the CBI|date=1 November 2000|via=[[Rediff.com]]|publisher=Central Bureau of Investigation, New Delhi|access-date=21 December 2010}}</ref> <ref>{{Cite web|url=https://www.telegraph.co.uk/sport/cricket/4774886/Azharuddin-confesses-all.html |archive-url=https://ghostarchive.org/archive/20220111/https://www.telegraph.co.uk/sport/cricket/4774886/Azharuddin-confesses-all.html |archive-date=11 January 2022 |url-access=subscription |url-status=live|title = Azharuddin confesses all}}{{cbignore}}</ref>
 
==రాజకీయ జీవితం==