జయ సీల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
== అవార్డులు ==
 
* 2014లో వచ్చిన ష్రింహోల్ అనే అస్సామీ సినిమాలో నటించి అస్సాం ప్రాగ్ సినీ అవార్డ్స్‌లో ఉత్తమ నటి అవార్డును అందుకుంది.
* లోనావాలా ఫిల్మ్ ఫెస్టివల్ (లిఫ్ట్)లో అలీఫా చిత్రానికి గాను ఆమె ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది.
* 2018లో హైదరాబాద్ బెంగాలీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అలీఫా చిత్రానికిగానూ ఉత్తమ నటి అవార్డును అందుకుంది.<ref>{{Cite web|title=Assam: Party not over for Alifa, Jaya Seal yet|url=https://nenow.in/entertainment/assam-party-not-alifa-jaya-seal-yet.html|url-status=live|archive-url=https://web.archive.org/web/20180703021823/https://nenow.in/entertainment/assam-party-not-alifa-jaya-seal-yet.html|archive-date=3 July 2018|access-date=2022-02-23 May 2020|website=NORTHEAST NOW}}</ref><ref>{{Cite web|title=Jaya Seal Ghosh's big win - Times of India|url=https://timesofindia.indiatimes.com/entertainment/bengali/movies/news/jaya-seal-ghoshs-big-win/articleshow/64790170.cms|access-date=2022-02-23 May 2020|website=The Times of India|language=en}}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/జయ_సీల్" నుండి వెలికితీశారు