మిషన్ ఇంపాజిబుల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''మిషన్ ఇంపాజిబుల్''' 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. [[మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్]] బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు [[స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే]] దర్శకత్వం వహించాడు. [[తాప్సీ]], హ‌రీశ్ పేర‌డీ ప్రధాన పాత్రల్లో నటించారు.
==చిత్ర నిర్మాణం==
మిషన్ ఇంపాజిబుల్ సినిమా షూటింగ్ ను 2020 డిసెంబర్ 12న ప్రారంభించారు.<ref name="Swaroop RSJ's next after ‘Agent Sai Srinivasa Athreya’ titled as ‘Mishan Impossible’ ">{{cite news |last1=The Times of India |title=Swaroop RSJ's next after ‘Agent Sai Srinivasa Athreya’ titled as ‘Mishan Impossible’ |url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/swaroop-rsjs-next-after-agent-sai-srinivasa-athreya-titled-as-mishan-impossible/articleshow/79692629.cms |accessdate=26 June 2021 |work=The Times of India |archiveurl=https://web.archive.org/web/20210626090417/https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/swaroop-rsjs-next-after-agent-sai-srinivasa-athreya-titled-as-mishan-impossible/articleshow/79692629.cms |archivedate=26 జూన్ 2021 |language=en |url-status=live }}</ref>ఈ సినిమా షూటింగ్ లో తాప్సి 2021 జులై 6 నుండి పాల్గొనగా సినిమాలోని 'ఏడం గళం' పాటను విడుదల చేశారు .
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/మిషన్_ఇంపాజిబుల్" నుండి వెలికితీశారు