అలమేలు మంగ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టియైన భృగు మహర్షి విష్ణువు వక్ష స్థలాన్ని కాలితో తన్నాడట. తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి [[కొల్హాపూర్]] వెళ్ళిందట. సిరి లేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో 12 సంవత్సరాలు తపస్సు చేశాడట. ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో [[కార్తీక శుక్ల పంచమి]] నాడు శుక్రవారం, [[ఉత్తరాషాఢ]] నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించిందట. ఆ పద్మావతినే శ్రీనివాసుడు లక్ష్మి అనుజ్ఞతతో పెండ్లియాడాడట.
 
చారిత్రిక ఆధారాల ప్రకారం పల్లవ రాజుల కాలంలో ఇది "తిరువెంగడ కూటం"గా ఉంది. అలమేలు మంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ. రెండు చేతులలో పద్మాలు ధరించి ఉంటుంది. రెండు ఆలయంలోచేతులు ఉన్నవరద మరిఅభయ కొన్నిముద్రలలో సన్నిధులు - శ్రీకృష్ణుడు,ఉంటాయి. సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి.
 
 
ఈ ఆలయంలో ఉన్న మరి కొన్ని సన్నిధులు - శ్రీకృష్ణుడు, సుందరరాజస్వామి, సూర్యనారాయణ స్వామి.
 
==సేవలు, సంప్రదాయాలు==
"https://te.wikipedia.org/wiki/అలమేలు_మంగ" నుండి వెలికితీశారు