అశోక్ కుమార్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 7:
 
== వ్యక్తిగత జీవితం ==
అశోక్ కుమార్ కు చిన్నప్పటి నుంచే నాటకాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. న్యాయవిద్యనభ్యసించి [[న్యాయవాది]]గా ప్రాక్టీసు మొదలుపెట్టినా నటన మాత్రం ఆపలేదు. దూరదర్శన్ చానల్ ఒక్కటే ఉన్నప్పటి రోజుల నుంచి [[టీవీ]] కార్యక్రమాల్లో నటిస్తూ ఉన్నాడు. అశోక్ కుమార్ కు ఒక కూతురు కుమారుడు ఉన్నారు. కూతురు వివాహం చేశారు, కుమారుడు సినిమాలలో నటన వృత్తిగా కొనసాగిస్తున్నాడు.
 
== కెరీర్ ==
"https://te.wikipedia.org/wiki/అశోక్_కుమార్_(నటుడు)" నుండి వెలికితీశారు