పునీత్ రాజ్‍కుమార్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
పునీత్‌ రాజ్‌కుమార్‌ 2021 అక్టోబరు 29న వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో బెంగళూరులోని విక్రమ్‌ ఆసుపత్రికి తరలించిగా చికిత్స పొందుతూ మరణించాడు. ఆయనకు భార్య అశ్వనీ రేవంత్, ఇద్దరు కుమార్తెలు ధ్రితి, వందిత ఉన్నారు.<ref name="పునీత్ రాజ్ కుమార్ మృతి.. విషాదంలో కన్నడ ఇండస్ట్రీ.. తరలివస్తున్న అభిమానులు..">{{cite news |last1=Andrajyothy |title=పునీత్ రాజ్ కుమార్ మృతి.. విషాదంలో కన్నడ ఇండస్ట్రీ.. తరలివస్తున్న అభిమానులు.. |url=https://www.andhrajyothy.com/telugunews/kannada-super-star-puneeth-rajkumar-died-witrh-heart-attack-full-details-here-spl-mrgs-chitrajyothy-192110290228475 |accessdate=29 October 2021 |work= |date=29 October 2021 |archiveurl=https://web.archive.org/web/20211029094741/https://www.andhrajyothy.com/telugunews/kannada-super-star-puneeth-rajkumar-died-witrh-heart-attack-full-details-here-spl-mrgs-chitrajyothy-192110290228475 |archivedate=29 October 2021 |language=te |url-status=live }}</ref><ref name="కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి.. షాక్‏లో సినీ పరిశ్రమ..">{{cite news |last1=TV9 Telugu |first1= |title=కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి.. షాక్‏లో సినీ పరిశ్రమ.. |url=https://tv9telugu.com/entertainment/tollywood/sandalwood-power-star-puneeth-rajkumar-passes-away-at-46-due-to-heart-attack-in-bengaluru-567195.html |accessdate=29 October 2021 |work= |date=29 October 2021 |archivedate=29 October 2021 |language=te}}</ref>
==డాక్టరేట్‌==
[[మైసూరు విశ్వవిద్యాలయం]] 112వ స్నాతకోత్సవంలో భాగంగా పునీత్‌ రాజ్‌కుమార్‌కు మరణానంతరం గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించారు. కర్ణాటక గవర్నర్‌ [[థావర్ చంద్ గెహ్లాట్|థావర్‌చంద్‌ గెహ్లాట్‌]] చేతులమీదుగా ఆయన సతీమణి అశ్విని 2022 మార్చి 22న డాక్టరేట్‌ స్వీకరించింది.<ref name="పవర్‌స్టార్‌ పునీత్‌కు మరణానంతరం డాక్టరేట్‌">{{cite news |last1=Andhra Jyothy |title=పవర్‌స్టార్‌ పునీత్‌కు మరణానంతరం డాక్టరేట్‌ |url=https://www.andhrajyothy.com/telugunews/punith-rajkumar-doctorate-bengaluru-mrgs-national-1922032301354329 |accessdate=23 March 2022 |work= |date=23 March 2022 |archiveurl=https://web.archive.org/web/20220323090621/https://www.andhrajyothy.com/telugunews/punith-rajkumar-doctorate-bengaluru-mrgs-national-1922032301354329 |archivedate=23 March 2022 |language=te}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పునీత్_రాజ్‍కుమార్" నుండి వెలికితీశారు