సిద్దిపేట జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
 
== ప్రధానమంత్రి అవార్డు-2019 ==
చిన్నారులకు 100శాతం వ్యాధి నిరోధక టీకాలు వేసిన జిల్లాగా సిద్ధిపేట జిల్లా జాతీయ స్థాయిలో అరుదైన రికార్డు సృష్టించింది. అంతేకకాకుండా, నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేసి, మిషన్‌ ఇంద్రధనుష్‌ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ పనితీరు కనబరిచినందుకు కేంద్ర ప్రభుత్వం, ఈ జిల్లాకు ప్రధానమంత్రి అవార్డు-2019ను ప్రకటించింది. 2022 ఏప్రిల్ 20-21 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ డే కార్యక్రమంలో ట్రోఫీ, ప్రశంసాపత్రంతోపాటు రూ.10 లక్షల నగదు ప్రోత్సాహాన్ని కేంద్రం అందజేసింది.<ref>{{Cite web|date=2022-04-13|title=సిద్దిపేట జిల్లాకు ‘మిషన్‌ ఇంద్రధనుష్‌’ పురస్కారం|url=https://www.eenadu.net/telugu-news/ts-state-news/general/2602/122072470|archive-url=https://web.archive.org/web/20220413002352/https://www.eenadu.net/telugu-news/ts-state-news/general/2602/122072470|archive-date=2022-04-13|access-date=2022-04-13|website=EENADU|language=te}}</ref><ref>{{Cite web|date=2022-04-13|title=సిద్దిపేట జిల్లాకు ప్రధాన మంత్రి అవార్డు|url=https://www.andhrajyothy.com/telugunews/prime-minister-award-for-siddipet-district-ngts-telangana-182204130215690|archive-url=https://|archive-date=2022-04-13|access-date=2022-04-13|website=www.andhrajyothy.com|language=en}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సిద్దిపేట_జిల్లా" నుండి వెలికితీశారు