హిరణ్యకశిపుడు: కూర్పుల మధ్య తేడాలు

వర్గాలు చేర్చాను
విస్తరణ
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
[[హిరణ్యకశిపుడు]] ఒక రాక్షస రాజు. ఇతని కుమారుడు [[ప్రహ్లాదుడు]] గొప్ప విష్ణు భక్తుడు.
==కథ==
ఇతని కథ పురాణాలలో మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగంలో వైకుంఠానికి కాపలాగా ఉన్న జయవిజయులను బ్రహ్మ కుమారులు భూలోకమునందు అసురులై జన్మించమని శాపమివ్వడం వర్ణించబడి ఉంటుంది. రెండవ భాగంలో హిరణ్యకశిపుడు బ్రహ్మ కోసం తపస్సునాచరించి వరాలను పొందడం గురించి వర్ణించబడి ఉంటుంది. మూడవ భాగంలో కుమారుడైన ప్రహ్లాదుని చంపడం కోసం చేసే ప్రయత్నాలు, చివరకి నరసింహావతారమెత్తిన శ్రీ మహావిష్ణువు చే చంపబడి తిరిగి వైకుంఠం చేరుకోవడం వర్ణించబడి ఉంటుంది.
{{హిందూమతము}}
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/హిరణ్యకశిపుడు" నుండి వెలికితీశారు