పొగాకు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
==ఆరోగ్యం మీద పొగాకు ప్రభావం==
పొగాకు వినియోగం ఏ రూపంలో వినియోగించినా అనారోగ్యానికి గురిచేస్తుంది. అయితే వినియోగించిన విధానాన్ని, పొగ త్రాగడం, ముక్కు పొడి రూపంలో పీల్చడం, లేదా నమలడం బట్టి కొంతవరకు తీవ్రతలో మార్పు ఉంటుంది.
పొగాకు వినియోగం వలన కలిగే నష్టాలలో ముఖ్యమైనవి [[ఊపిరితిత్తుల కాన్సర్]] మరియు [[గుండె వ్యాధులు]]. [[ప్రపంచ ఆరోగ్య సంస్థ]] అంచనాల ప్రకారం 2004 సంవత్సరంలో పొగాకు వినియోగం మూలంగా 5.4 మిలియన్ మరణాలు సంభవించాయి.<ref name="WHO">[http://www.who.int/entity/healthinfo/global_burden_disease/GBD_report_2004update_full.pdf WHO global burden of disease report 2008]</ref> 20వ శతాబ్దంలో సుమారు 100 మిలియన్ మరణాలు సంభవించాయి.<ref name=WHO2>[http://www.who.int/entity/tobacco/mpower/mpower_report_prevalence_data_2008.pdf WHO Report on the Global Tobacco Epidemic, 2008]</ref>. [[అమెరికా]]లోని [[వ్యాధి నిరోధక మరియు నియంత్రణ కేంద్రం]] (Centers for Disease Control and Prevention) పొగాకు వినియోగాన్ని నిరోధించగలిగే వ్యాధి కారకాలలో ప్రధానమైనదిగా మరియు ప్రపంచవ్యాప్తంగా సంభవించే అకాల మరణాలకు ముఖ్యమైన కారణంగా పేర్కొన్నది."<ref name="fn1">"[http://www.cdc.gov/tobacco/quit_smoking/you_can_quit/nicotine.htm Nicotine: A Powerful Addiction]." Centers for Disease Control and Prevention.</ref> Ratesఅభివృద్ధి ofచెందిన smokingదేశాలలో haveపొగత్రాగేవారి leveledసంఖ్య offస్థిరంగా or declined in the developed worldఉన్నది. అమెరికాలో Smoking rates in the United States have dropped by halfవీరి fromశాతం 1965 toనుండి 2006 fallingసంవత్సరానికి fromసగానికి 42% to 20.8% inపైగా adultsతగ్గింది.<ref>[http://www.cdc.gov/mmwr/preview/mmwrhtml/mm5644a2.htm#fig Cigarette Smoking Among Adults - United States, 2006<!-- Bot generated title -->]</ref> Inఅయితే theభారతదేశం developingవంటి world,అభివృద్ధి చెందుతున్న tobaccoదేశాలలో consumptionవీరి isశాతం risingసంవత్సరానికి by 3.4% perచొప్పున yearపెరుగుతుంది.<ref>[http://www.wpro.who.int/media_centre/fact_sheets/fs_20020528.htm WHO/WPRO-Smoking Statistics<!-- Bot generated title -->]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పొగాకు" నుండి వెలికితీశారు