ఆల్బర్ట్ స్విట్జర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
==వైద్యం==
1912 సంవత్సరంలో స్విట్జర్ తన స్వంత ఖర్చులతో [[ఆఫ్రికా]]లోని [[లాంబరీని]]లోనున్నలో నున్న పారిస్ మిషనరీ సొసైటీలో వైద్యునిగా పనిచేయడానికి నిర్ణయించుకొన్నాడు. అప్పుడు అదొక ఫ్రెంచి కాలనీ. సంగీత కార్యక్రమాలు నిర్వహించి నిధులు పోగుచేశాడు. అందుకు ప్రముఖ సంగీతకారుడు [[బాచ్]] (Bach) కూడా చాలా సహాయం చేశాడు.<ref>''From the Primeval Forest'', Chapter 1.</ref> 1913 సంవత్సరంలో భార్యతో సహా సుమారు 200 మైళ్ళ దూరం చిన్న తెప్పలో ప్రయాణించి హాస్పిటల్ నెలకొల్పడానికి ప్రయాణమయ్యాడు.<ref>''From the Primeval Forest'' Chapter 6.</ref> మొదటి తొమ్మిది నెలలు భార్యాభర్తలు సుమారు 2,000 మంది వ్యాధిగ్రస్తుల్ని పరీక్షించారు. కొంతమంది సుదూర ప్రాంతాల నుండి వచ్చినవారున్నారు. గాయాలనే కాకుండా గుండె సంబంధ వ్యాధుల్ని, అతిసారం, మలేరియా, అనేక రకాలైన జ్వరాలు, లెప్రసీ, మొదలైన చాలా రకాల వ్యాధులకు వైద్యం చేశారు.
 
భార్య ఫ్రా స్విట్జర్ ఇతనికి మత్తుమందు సహాయకులుగా ఉండేవారు. కోళ్ళ ఫారమ్ లో ప్రారంభించిన సేవ, అనతికాలంలోనే ఇనుముతో నిర్మించిన రెండు గదుల మొదటి వైద్యశాలకు తరలించారు. స్విట్జర్లు సొంత బంగళాలో నివసించేవారు. వీరు జోసెఫ్ అనే ఫ్రెంచి మాట్లాడగలిగే వాన్ని సహాయకుడిగా చేర్చుకున్నారు.<ref>''From the Primeval Forest'', Chapters 3-5.</ref>
పంక్తి 30:
మొదటి ప్రపంచ యుద్ధం చెలరేగిన తర్వాత 1914లో స్విట్జర్లు ఇద్దర్నీ లాంబరీనిలోనే నిర్బంధించారు.<ref>[http://www.schweitzer.org/german/as/asdbio.htm Timeline]</ref> 1917లో విశ్రాంతి లేని పనిమూలంగా [[రక్తహీనత]] తో బాధపడ్డాడు. జూలై 1918లో స్విట్జర్లాండ్ లోని స్వస్థలానికి వెళ్ళిన తరువాత స్వతంత్రుడయ్యాడు. జర్మనీలో జన్మించిన ఇతడు ఫ్రెంచి పౌరసత్వం స్వీకరించాడు. స్ట్రాస్ బర్గ్ లో మతబోధకుడిగా పనిచేస్తున్నప్పుడు he advanced his project on The Philosophy of Civilization, ఆరోగ్యం మెరుగైన తరువాత 1920 నుండి తిరిగి లాంబరీని వెళ్ళడానికి కావలసిన ధనాన్ని సమకూర్చడానికి మరళా సంగీత కార్యక్రమాలు కొనసాగించాడు. 1922 లో ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఇచ్చిన డేల్ స్మారక ఉపన్యాసాలు చాలా పేరుపొందాయి. వీనిలో ''The Decay and Restoration of Civilization'' మరియు ''Civilization and Ethics'' రెండు సంపుటాలుగా ముద్రించబడ్డాయి.
 
1924 సంవత్సరంలో ఒంటరిగా తిరిగి గాబన్ చేరాడు. కొందరు వైద్యుల సహాయంతో వైద్యసేవలు కొనసాగించాడు. వారిలో డా.విక్టర్ నెస్మాన్ ముఖ్యుడు.<ref>Dr. Nessmann worked with the [[French Resistance]] during the war and was tortured and killed by the [[Gestapo]] in [[Limoges]] in 1944. cf Guy Penaud, ''Dictionaire Biographique de Perigord'', p. 713. ISBN 2-86577-14-4.</ref> ఆతని తరువాత డా.ట్రెంజ్ వీనితో చేరాడు. ముందుకాలంలో పనిచేసిన జోసెఫ్ తిరిగి కలిసాడు. 1925-6 లో కొత్త హాస్పిటల్ నిర్మించాడు, తెల్లవారి కోసం ప్రత్యేకంగా ఒక వార్డు తో సహా. కరువు మరియు అతిసారం ప్రబలడంతో అక్కడి పనివారితోనే హాస్పిటల్ నిర్మాణం కొనసాగించాడు. డా.ట్రెంజ్ సహాయంతో ప్రయోగాలు చేయడం కూడా మొదలుపెట్టారు. హాస్పిటల్ నడుస్తుండగా 1927లో స్విట్జర్ యూరప్ తిరిగి వచ్చాడు.
In 1924 he returned without Frau Schweitzer but with an Oxford undergraduate, [[Noel Gillespie]], as assistant. Everything was heavily decayed and building and doctoring progressed together for months. He now had [[salvarsan]] for treating syphilitic ulcers and framboesia. Additional medical staff, nurse Frl. Kottmann and Dr. Victor Nessmann,<ref>Dr. Nessmann worked with the [[French Resistance]] during the war and was tortured and killed by the [[Gestapo]] in [[Limoges]] in 1944. cf Guy Penaud, ''Dictionaire Biographique de Perigord'', p. 713. ISBN 2-86577-14-4.</ref> joined him in 1924, and Dr. Mark Lauterberg in 1925; the growing hospital was manned by native orderlies. Later Dr. Trensz replaced Nessmann, and Martha Lauterberg and Hans Muggenstorm joined them. Joseph also returned. In 1925-6 new hospital buildings were constructed, and also a ward for white patients, so that the site became like a village. The onset of famine and a dysentery epidemic created fresh problems. Much of the building work was carried out with the help of local people and patients. Drug advances for sleeping sickness included [[Suramin|Germanin]] and [[tryparsamide]]. Dr. Trensz conducted experiments showing that the non-amoebic strain of dysentery was caused by a paracholera vibrion (facultative anaerobic [[bacteria]]). With the new hospital built and the medical team established, Schweitzer returned to Europe in 1927, this time leaving a functioning hospital at work.
 
He was there again from 1929-1932. Gradually his opinions and concepts became acknowledged, not only in Europe, but worldwide. There was a further period of work in 1935. In January 1937 he returned again to Lambaréné, and continued working there throughout the Second War.
"https://te.wikipedia.org/wiki/ఆల్బర్ట్_స్విట్జర్" నుండి వెలికితీశారు