అంధత్వం: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.7
పంక్తి 18:
 
దృష్టి మాంద్యాన్ని కొలిచే వివిధ కొలమానాలు, అంధత్వ నిర్వచనాలు అభివృద్ధి చేయబడ్డాయి."<ref name="ICO">International Council of Ophthalmology. [http://www.icoph.org/pdf/visualstandardsreport.pdf "International Standards: Visual Standards — Aspects and Ranges of Vision Loss with Emphasis on Population Surveys."] {{Webarchive|url=https://web.archive.org/web/20090921162133/http://www.icoph.org/pdf/visualstandardsreport.pdf |date=2009-09-21 }} April 2002.</ref> '''పూర్తి అంధత్వం''' (Total blindness) అనగా దృష్టి పుర్తిగా లోపించడం. దీనిని వైద్య పరిభాషలో "NLP" (No Light Perceptionan) అంటారు. వీరు [[కాంతి]] ఉన్నదీ లేనిదీ, ఆ కాంతి ఏ దిక్కు నుండి వస్తున్నదీ మాత్రమే గుర్తించగలరు. సాధారణమైన ''అంధత్వం'' (Blindness) అనగా దృష్టి లోపం తీవ్రంగా ఉన్నప్పుడు, ఇంకా కొంత చూపు మిగిలి వున్నప్పుడు ఉపయోగిస్తారు.
 
అంధులలో ఎవరికి ప్రత్యేకమైన సహాయం అవసరం అనే విషయం మీద వివిధ ప్రభుత్వ [[చట్టాలు]] క్లిష్టమైన నిర్వచనాలు తయారుచేశాయి. వీటిని '''చట్టపరమైన అంధత్వం''' (Legal blindness) అంటారు.<ref name="Belote">Belote, Larry. [http://www.larrybelote.com/Files/Low%20Vision%20Education%20and%20Training/Extending%20the%20Boundaries%20of%20Service.DOC "Low Vision Education and Training: Defining the Boundaries of Low Vision Patients."] {{Webarchive|url=https://web.archive.org/web/20061109230846/http://www.larrybelote.com/Files/Low%20Vision%20Education%20and%20Training/Extending%20the%20Boundaries%20of%20Service.DOC |date=2006-11-09 }} ''A Personal Guide to the VA Visual Impairment Services Program.'' Retrieved March 31, 2006.</ref> [[ఉత్తర అమెరికా]], [[ఐరోపా]] దేశాలలో ఈ అంధత్వాన్ని సవరించిన దృష్టి తీవ్రత (visual acuity) (vision) 20/200 (6/60) లేదా అంతకంటే తక్కువగా ఉంటే చట్టపరంగా అంధునిగా భావిస్తారు. ఇంచుమించుగా 10 శాతం చట్టపరంగా అంధులుగా నిర్ణయించినవారికి ఏ మాత్రం దృష్టి ఉండదు. మిగిలిన వారికి కొంత చూపు మిగిలివుంటుంది. కొనిసార్లు 20/70 to 20/200 చూపును కూడా [[దృష్టి లోపం]] అంటారు.<ref>{{Cite web |url=http://www.afb.org/Section.asp?SectionID=26&TopicID=144 |title=Living with Low Vision - American Foundation for the Blind<!-- Bot generated title --> |website= |access-date=2009-01-27 |archive-url=https://www.webcitation.org/6HQQjF3Vr?url=http://www.afb.org/section.aspx?SectionID=26 |archive-date=2013-06-16 |url-status=dead }}</ref>
"https://te.wikipedia.org/wiki/అంధత్వం" నుండి వెలికితీశారు