ఇదా లోకం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.7
పంక్తి 14:
budget = 6 లక్షలు<ref name="telugucinema.com">http://www.telugucinema.com/c/publish/movieretrospect/retrospect_kalammarindi_1972_printer.php</ref> |
}}
'''ఇదాలోకం''' 1973లో [[కె.ఎస్.ప్రకాశరావు]] దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. [[శోభన్ బాబు]], [[శారద]] జంటగా తీసిన ఈ చిత్రాన్ని ఆరు లక్షల పెట్టుబడితో నిర్మించారు.<ref name="telugucinema.com"/> ఈ సినిమాకు [[కె. చక్రవర్తి]] అందించిన సంగీతం బాగా విజయవంతమై ఆయనకు పేరు తెచ్చిపెట్టింది.<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/33492.html</ref> సినిమాలో [[జ్యోతిలక్ష్మి]] శృంగార నృత్యంతో చిత్రీకరించిన ''గుడి వెనక నా సామి గుర్రమెక్కి కూచున్నాడు'' పాట ప్రేక్షకాదరణ పొందడంతో తిరిగి అదే పాట రీమిక్సును 2009లో విడుదలైన [[కుబేరులు]] చిత్రంలో జ్యోతిలక్ష్మిపై తిరిగి చిత్రీకరించారు<ref>http://www.indiaglitz.com/channels/telugu/article/43017.html</ref> ఈ సినిమా నిర్మాణంలో తండ్రి వద్ద సహాయదర్శకుడిగా, ఆ తరువాతి కాలంలో ప్రముఖ దర్శకుడైన [[కె.రాఘవేంద్రరావు]] పనిచేశాడు.<ref>{{Cite web |url=http://www.chimatamusic.com/krr.php |title=ఆర్కైవ్ నకలు |access-date=2009-10-01 |archive-date=2010-02-10 |archive-url=https://web.archive.org/web/20100210091254/http://www.chimatamusic.com/krr.php |url-status=dead }}</ref>
==పాటలు==
# నిత్య సుమంగళి నీవమ్మా నీకు - ఘంటసాల, బి. వసంత - రచన: [[ఆచార్య ఆత్రేయ]]
"https://te.wikipedia.org/wiki/ఇదా_లోకం" నుండి వెలికితీశారు