పశ్చిమ సింగ్‌భూమ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.7
పంక్తి 28:
 
== పేరువెనుక చరిత్ర ==
పశ్చిమ సింగ్‌భుం జిల్లా పేరుగురించిన విభిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సింగ్ భుం అంటే సింఘ్ ప్రజల భూమి అని అర్ధం. సెరైకెలా రాజ్యానికి చెందిన సింగ్ డియో కుటుంబం స్థాపించిన భూమి కనుక ఇది సింగ్‌భుం అయిందని ఒక కథనం వివరిస్తుంది. మరొక కథనం ఆధారంగా ఇక్కడ నివసించిన ఆదివాసి సర్నా ప్రజల ప్రధాన దైవం " సింగ్ గొంగ " అనేపేరు ఈప్రాంతానికి వచ్చిందని వివరిస్తుంది. వేరొక కథనం ఈప్రాంతంలో సింహాలకు నివాసంగా ఉన్నది కనుక ఇది సింగ్ భుం (సింహాలభూమి) అని పిలవబడిందని వివరిస్తుంది.పశ్చిమ సింగ్‌భుం జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగం..<ref>{{cite web |url=http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |title=83 districts under the Security Related Expenditure Scheme |publisher=IntelliBriefs |date= 2009-12-11 |accessdate=2011-09-17 |archive-date=2011-10-27 |archive-url=https://web.archive.org/web/20111027115807/http://intellibriefs.blogspot.com/2009/12/naxal-menace-83-districts-under.html |url-status=dead }}</ref>
 
== భౌగోళికం ==