శ్వేత మోహన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సినిమా మహిళా నేపథ్య గాయకులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.7
పంక్తి 15:
 
== వ్యక్తిగత జీవితం ==
శ్వేతా మోహన్ [[చెన్నై]]లోని ఒక [[మలయాళ భాష|మలయాళ]] కుటుంబానికి చెందిన కృష్ణమోహన్, [[సుజాత మోహన్]] దంపతులకు జన్మించింది.   ఆమె తల్లి సుజాత  సినీ నేపధ్యగాయిని,  సంప్రదాయ సంగీత గాయిని. ఆమె చెన్నైలోని గుడ్ షెపర్డ్ కాన్వెంత్ లొ విద్యాభ్యాసం చేసింది. చెన్నైలోని స్టెల్లా మేరీస్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేసింది. <ref name="newindianexpress">[https://www.newindianexpress.com/cities/kochi/2012/jun/25/a-timeless-melody-380408.html<nowiki> A timeless melody ].</nowiki></ref> ఆమె తన స్నేహితుడు అయిన అశ్విన్ శశిని 2011 జనవరి 16న వివాహం చేసుకుంది. <ref>[http://newindianexpress.com/cities/kochi/article550048.ece A Timeless Melody], ''The New Indian Express'' (25 June 2012). Retrieved on 25 August 2019.</ref> వారికి శ్రేష్ఠ అనే కుమార్తె 2017 డిసెంబరు 1న జన్మించింది.<ref name="mathrubhumi">[http://english.mathrubhumi.com/movies-music/movie-news/singer-shweta-mohan-blessed-with-a-baby-girl-1.2427172 Singer Shweta Mohan blessed with a baby n girl named Sreshta] {{Webarchive|url=https://web.archive.org/web/20180521122805/http://english.mathrubhumi.com/movies-music/movie-news/singer-shweta-mohan-blessed-with-a-baby-girl-1.2427172 |date=2018-05-21 }}. English.mathrubhumi.com (1 December 2017). Retrieved on 2019-08-25.</ref><ref>[http://newindianexpress.com/cities/kochi/article550048.ece A Timeless Melody, The New Indian Express]</ref>
 
== వృత్తి జీవితం ==
"https://te.wikipedia.org/wiki/శ్వేత_మోహన్" నుండి వెలికితీశారు