ఐశ్వర్య రాజేశ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1:
{{Infobox person
| name = ఐశ్వర్య రాజేష్రాజేశ్
| image = Aishwarya Rajesh at Rummy Audio Launch.jpg
| caption = 2013 లో ఐశ్వర్య రాజేష్రాజేశ్
| birth_name =
| birth_date = {{Birth date and age|1990|01|10|df=yes}}
పంక్తి 12:
| notable role =
}}
'''ఐశ్వర్య రాజేష్రాజేశ్''' ఒక భారతీయ చలన చిత్ర నటి. ప్రధానంగా తమిళ సినిమాల్లో నటించింది. సన్ టీవీలో ''అస్తోపోవధ్ యారు'' అని పిలవబడే ఒక ప్రసిద్ధ కామెడీ షోలో ఆమె యాంకర్‌గా తన వృత్తిని ప్రారంభించింది. రియాల్టీ షో ''మనాడా మయిలాడ'' గెలుచుకున్న తరువాత, ఆమె ''అవగాళమ్ ఇవర్గలం'' (2011) లో సినిమాల్లో పరిచయమయింది. ''అత్తాచాటి'' (2012) లో నటించిన తరువాత మంచి పేరు వచ్చింది. ఆమె మొట్టమొదటి [[మలయాళ భాష|మలయాళ]] చిత్రం ''జోమోన్నే సువిశ్శేంగల్''. తర్వాత ఆమె నివిన్ పాలీతో రెండవ మలయాళ చిత్రం సఖవు (2017 చిత్రం)లో నటించింది. [[అర్జున్ రాంపాల్]] సరసన డాడీ అనే హిందీ సినిమాలో ఆమె తొలిసారిగా నటించింది. 2014 లో ఆమె నటించిన ''కాక ముట్టై'' అనే తమిళ చిత్రానికి గాను ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలన చిత్ర పురస్కారాన్ని అందుకుంది.<ref>[http://www.thehindu.com/entertainment/movies/tn-govt-announces-tamil-film-awards-for-six-years/article19273078.ece TN Govt. announces Tamil Film Awards for six years] The Hindu. ''2017-07-14.''</ref>
 
== ప్రారంభ జీవితం ==
"https://te.wikipedia.org/wiki/ఐశ్వర్య_రాజేశ్" నుండి వెలికితీశారు