పురాణం సుబ్రహ్మణ్య శర్మ: కూర్పుల మధ్య తేడాలు

రచనలు
వర్గీకరణ
పంక్తి 1:
[[బొమ్మ:PURANAM SUBRAHMANYA SARMA.jpg|200px|left|thumb|శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ]]
'''పురాణం సుబ్రహ్మణ్య శర్మ''' తెలుగు వారపత్రికలలో ఒక ఒరవడి సృష్టించిన మంచి సంపాదకులలో ప్రధముడు. [[ఆంధ్రజ్యోతి]]వార పత్రికవారపత్రిక కు చాలా కాలం సంపాదకులుగా ఉండి ఆ పత్రిక ద్వారా మంచి సాహిత్యసేవ చేశారు. [[ఇల్లాలి ముచ్చట్లు]] అన్న శీర్షికను '''పురాణం సీత''' పేరుతో అనేక సంవత్సరాలపాటుసంవత్సరాల పాటు నిర్వహించి అనేక విషయాల మీద (చైనా రాజకీయాలనుంచిరాజకీయాల నుంచి-చీపురు కట్ట వరకు అని ఆట పట్టించేవారు అప్పుడు) రాజకీయ, సామాజిక, సాహిత్య మరియు మానవ సంబంధ విషయాల గురించి వ్యంగం, హాస్యం మేళవించి వ్రాసేవారు.
 
 
==రచనలు==
* కల కానిది-1969
* నీలి-1970 (ఇది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రేడియోలో నాటికగా కూడ వచ్చింది)
* ఇల్లాలి ముచ్చట్లు
* జేబులో బొమ్మ-1972
* చంద్రునికో నూలు పోగు-1976
* శివకాంత-1980
* రంగుల రామచిలక-1981
* మధురవాణి ఇంటర్వ్యూలు-1997
 
----
 
==బయటి లింకులు==
*[http://naprapamcham.blogspot.com/2008/04/18.html ఈ బ్లాగ్ లో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గురించి కొన్ని వివరాలు ఉన్నాయి.]
*[http://openlibrary.org/a/OL112604A ఈ లింక్ లో పురాణం సుబ్రహ్మణ్య శర్మ రచనల వివరాలు ఉన్నాయి.]
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]