ప్రోటిస్టా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44:
==వర్గీకరణ==
జీవావరణ శాస్త్రరీత్యా ప్రోటిస్టాలను మూడు సమూహాలుగా విభజించారు:
*'''స్వయంపోషక ప్రోటిస్ట్ లు''': ఉ.ఇవి [[శైవలాలుమొక్క]], డయాటమ్వంటి లు, యూగ్లీనాయిడ్ లుజీవులు.
**'''డైనో ఫ్లాజెల్లేట్లు''': ఇవి అధికంగా సముద్రజలాల్లో నివసిస్తూ ఉండే ఏకకణ [[శైవలాలు]]. ఉదా: నాక్టిల్యుకా, సిరేషియం, గోన్యాలాక్స్
**[[డయాటమ్]] లు: ఇవి మంచి నీటిలోను, సముద్రపు నీటిలోను, తేమ నేలల్లోను ప్లవక జీవనం గడిపే ఉత్పత్తిదారులు. ఉదా: ట్రెసిరేషియం, కాసినోడిస్కస్, స్టెఫానోడిస్కస్.
**[[యూగ్లీనాయిడ్]] లు : వీటికి కణకుడ్యం ఉండదు. ఉదా: యూగ్లీనా, ఫాకస్, కోప్రోమోనాస్.
*'''విచ్ఛేదకారక ప్రోటిస్ట్ లు''': ఉ. శిలీంద్ర ప్రోటిస్ట్లు, [[జిగురు బూజులు]]
*'''వినియోగదారులైన ప్రోటోజోవన్ ప్రోటిస్ట్ లు''': ఉ. [[ప్రోటోజోవా]]
"https://te.wikipedia.org/wiki/ప్రోటిస్టా" నుండి వెలికితీశారు