పేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
మొక్కలు మరియు జంతువులలో ఒక జాతికి ప్రజాతికి మాత్రమే పేర్లుంటాయి. ఒక్క మనుషులలో మాత్రమే ఒక్కొక్క వ్యక్తికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టుకుంటాము. [[డాల్ఫిన్]]<ref name="dolphin names">{{cite news|url=http://news.nationalgeographic.com/news/2006/05/060508_dolphins.html|publisher=National Geographic News|title=Dolphins Name Themselves With Whistles, Study Says|date=May 8, 2006}}</ref> లలో మనలాగా పేర్లుతో గుర్తించుకుంటాయని ఇటివల గుర్తించారు.
 
[[జీవశాస్త్రం]]లో భూమి మీద నివసించే జీవులన్నింటికీ శాస్త్రీయంగా పేరు పెడతారు. దీనిని 'అంటారు. కొందరు [[ద్వినామ నామీకరణ]] విధానాన్ని అంగీకరిస్తే, కొన్నింటికి మాత్రం త్రినామ నామీకరణ అవసరం అయింది.
 
==రకాలు==
"https://te.wikipedia.org/wiki/పేరు" నుండి వెలికితీశారు