పేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
==రకాలు==
* '''[[ఇంటి పేరు]]''' (Family Name) : తెలుగు వారిలో ఇంటి పేర్లు ఆ కుటుంబానికి చెందినవిగా ఉంటాయి. ఇవి వారు నివసించే ప్రదేశం పేరుగాని, వారి వృత్తిని గాని సూచించేవిగా ఉంటాయి. కొందరు ఇంటి పేరును వ్యక్తి పేరుకు మందు ఉంచితే, మరికొందరు తరువాత ఉంచుతారు. చాలా దేశాలలో ఇంటి పేరును [[తండ్రి]] పేరు నుండి తీసుకోవడం ఆనవాయితీ.
* '''వ్యక్తి పేరు''' (Personal Name) : వ్యక్తి పేరు సాధారణం ఆ వ్యక్తిని పిలిచే, లేదా నమోదు చేసుకొనే పేరు. ముద్దు పేరుతో కొంతమందిని చిన్నప్పుడు పిల్లల్ని పిలుచుకున్నా పెద్దయిన తరువాత కూడా ఈ పేరు స్థిరపడిపోతుంది. హిందువులలో పుట్టిన రోజు తర్వాత [[నామకరణోత్సవం]] నాడు తల్లిదండ్రులు శాస్త్రోక్తంగా పేరు పెడతారు. A '''personal name''' is the [[proper name]] identifying an individual [[person]]. It is nearly universal for a human [[person]] to have a [[name]]; the rare exceptions occur in the cases of mentally disturbed parents, or [[feral child]]ren growing up in isolation. A personal name is usually given at [[Childbirth|birth]] or at a young age. The [[Convention on the Rights of the Child]] endorses personal names as a human right.<ref>[http://www.unhchr.ch/html/menu3/b/k2crc.htm Text of the Convention on the Rights of the Child]</ref> The details of naming are strongly governed by [[culture]]; some are more flexible about naming than others, but for all cultures where historical records are available, the de facto rules are known to change over time.
 
 
* '''పొట్టి పేరు''' (Short Name) : కొందరు వ్యక్తులకు, ప్రదేశాలకు లేదా సంస్థలకు ఇవి ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద పేర్లున్నప్పుడు ఇలా పొట్టి పేర్లు వ్యవహారికమైపోతాయి. ఉదా: ఐరాసా అంటే [[ఐక్యరాజ్య సమితి]]. కారా అంటే [[కాళీపట్నం రామారావు]]. ఆంగ్లంలో వీటిని 'Abbrevations' అంటారు.
* '''ఊరి పేరు''' (Village Name) : ఒక ఊరి పేరు ఆ ప్రాంతపు రెవిన్యూ అధికార్లు అక్కడ నివసించే ప్రజల ఇష్టాన్ని పరిగణించి నిర్నయిస్తారు.
"https://te.wikipedia.org/wiki/పేరు" నుండి వెలికితీశారు