తెలుగు లిపి: కూర్పుల మధ్య తేడాలు

చి 117.209.165.58 (చర్చ) చేసిన మార్పులను 117.209.157.110 చివరి కూర్పు వరకు తిరగ్గొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Telugulipi evolution.jpg|thumb|right|తెలుగు లిపి పరిణామం మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా]]
[[దస్త్రం:3rd century-ikshwaku inscription.jpg|thumb|250px|right|3వ శతాబ్దము ఇక్ష్వాకులనాటి శాసనం]]
'''తెలుగు లిపి''' ఇతర భారతీయ భాషాభాష లిపుల లిపులలాగేలాగే ప్రాచీన దక్షిణ [[బ్రాహ్మీ లిపి]]నుండి ఉద్భవించింది<ref>తెలుగు లిపి; http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf {{Webarchive|url=https://web.archive.org/web/20070926090446/http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf |date=2007-09-26 }}</ref>. [[అశోకుడు|అశోకుని]] కాలంలో [[మౌర్య సామ్రాజ్యము|మౌర్య సామ్రాజ్యానికి]] సామంతులుగా ఉన్న [[శాతవాహనులు]] బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. దక్షిణ భారతదేశములో బ్రాహ్మీ లిపిలో వ్రాసిన శాసనాలు మొదట [[భట్టిప్రోలు]]లో దొరికాయి. అచటి బౌద్ధస్తూపములోబౌద్ధ స్తూపములో దొరికిన ధాతుకరండముపై మౌర్యకాలపుమౌర్య కాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి<ref>ఆనంద బుద్ధ విహార;http://www.buddhavihara.in/ancient.htm {{Webarchive|url=https://web.archive.org/web/20070930085421/http://www.buddhavihara.in/ancient.htm |date=2007-09-30 }}</ref>. ఈ లిపిని భాషాకారులు [[భట్టిప్రోలు లిపి]] అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నియూ ఈ లిపినుండే పరిణామము చెందాయి<ref>The Hindu : Andhra Pradesh / Hyderabad News : Epigraphist extraordinaire; http://www.hindu.com/2007/03/19/stories/2007031911650400.htm {{Webarchive|url=https://web.archive.org/web/20070326232530/http://www.hindu.com/2007/03/19/stories/2007031911650400.htm |date=2007-03-26 }}</ref>.
 
== ఆవిర్భావం ==
[[దస్త్రం:1410-srinatha time - telugu inscription.jpg|thumb|250px|right|1410లో శ్రీనాధకవి కాలమునాటి శాసనం]]
తీరాంధ్రప్రాంతము, కృష్ణా నదీ తీరాన ఉన్న [[భట్టిప్రోలు]] గ్రామమందు క్రీ. పూ. 5వ శతాబ్దములో గొప్ప బౌద్ధస్తూపము నిర్మించబడినది <ref>The History of Andhras, Durga Prasad; http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf {{Webarchive|url=https://web.archive.org/web/20070313210732/http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf |date=2007-03-13 }}</ref>. ఆ సమయములో బౌద్ధమతముతో బాటు మౌర్యుల కాలములో వాడుకలో నున్న బ్రాహ్మీ లిపి కూడా అచటకు చేరినది<ref>{{Cite web |url=http://www.buddhavihara.in/ancient.htm |title=Ananda Buddha Vihara<!-- Bot generated title --> |website= |access-date=2008-03-30 |archive-url=https://web.archive.org/web/20070930085421/http://www.buddhavihara.in/ancient.htm |archive-date=2007-09-30 |url-status=dead }}</ref>. ఈ లిపి దగ్గరలోనున్న ఘంటసాల, మచిలీపట్నం రేవుల నుంచి ఇతర దేశాలకు కూడా చేరి అచటి లిపుల ఆవిర్భామునకు కారణభూతమయింది<ref>[http://www.sepiamutiny.com/sepia/archives/002554.html థాయ్ లిపి ఆవిర్భావ వివరాలు]</ref><ref>[http://www.omniglot.com/writing/balinese.htmబాలి భాష ఆవిర్భావ వివరాలు]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>. సా.శ. ఐదవ శతాబ్దము నాటికి [[భట్టిప్రోలు లిపి]] పాత [[తెలుగు]] లిపిగా పరిణామము చెందింది<ref>The Blackwell Encyclopedia of Writing Systems by Florian Coulmas, p. 228</ref><ref>Vishwabharath by K. N. Murthy and G. U. Rao, http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf {{Webarchive|url=https://web.archive.org/web/20070926090446/http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf |date=2007-09-26 }}</ref><ref>Indiain Epigraphy: a guide to the study of inscriptions in Sanskrit, Prakrit, and the other Indo-Aryan languages, by Richard Solomon, Oxford University Press, 1998, p.40, ISBN 0-19-509984-2</ref><ref>Indian Epigraphy by Dineschandra Sircar, Motilal Banarsidass, 1996, p.46, ISBN 81-208-1166-6</ref><ref>The Dravidian Languages by Bhadriraju Krishnamurti, 2003, Cambridge University Press, pp.78-79, ISBN 0-521-77111-0</ref><ref>K. Raghunath Bhat, http://ignca.gov.in/nl001809.htm {{Webarchive|url=https://web.archive.org/web/20070927121209/http://ignca.gov.in/nl001809.htm |date=2007-09-27 }}</ref>.
 
తెలుగున [[నన్నయ్య]] కావ్యవ్యాకరణచ్చందసంప్రదాయములకేకాక, తెలుగు లిపి సౌందర్యము నావిష్కరించుటయందు ప్రథమాచార్యుడు.నన్నయకు పూర్వము తెలుగు కన్నడభాషలకు ఒకే లిపి ఉండేది. దానిని వేంగీచాళుక్య లిపి అని దానిపేరు.నన్నయకు ముందు శాసనాలన్నీ వేంగీచాళుక్య లిపిలోనే వ్రాయబడినవి. ఆ లిపి చతురస్రముగాను, తలకట్లు గీతలకొరకు గంటము వ్రాతకు సాధనముగా ఏర్పడినది. తాటాకుపైనగాని గంటముతో వ్రాయునప్పుడు తలకట్లు అడ్డుగీతలుగా వ్రాసిన తాటాకు చినిగిపోవును. తలకట్టు-అనగా ఆకారమునకేగాక, ఆ దీర్ఘము వ్రాయవలసివచ్చినప్పుడు, ఆ దీర్ఘమును ఇప్పటివలె ా వ్రాయక --- అని నిలువుగీతగా రాసేవారు. ఒ కార చిహ్నమగు కొమ్ము ''' ొ''' ''' ా ''' అని గీతగానే ఉండేది. -జ్క, ణ్బ, న + తవత్తు, ం + ప వత్తు, ఞ + చ వత్తు -అను రీతిగా వ్రాసెడివారు. ఇట్టివి తాటియాకుపైన వ్రాయుట కష్టసాధ్యము.
పంక్తి 15:
== తెలుగు శాసనములు ==
=== శాతవాహనుల శాసనములు ===
శాతవాహనుల శాసనములలోని (క్రీ. శ. 1వ శతాబ్ది) భట్టిప్రోలు లిపి పరిణామము 4వ వరుసలో ఇవ్వబడింది.
=== ఇక్ష్వాకుల శాసనములు ===
సా. శ. 218 లో శాతవాహనుల సామంతులు ఇక్ష్వాకులు స్వతంత్రులైరి. వారికాలమునాటి లిపి 5వ వరుసలో గలదు.
=== శాలంకాయన నందివర్మ శాసనము ===
ఇక్ష్వాకుల తరువాత శాలంకాయనులు ఆంధ్ర దేశాన్ని క్రీ. శ. 300 నుండి 420 వరకు పాలించారు. శాలంకాయనుల రాజధాని వేంగి. ఆకాలమునాటి లిపి 7వ వరుసలోనున్నది. ఈ కాలములోనే తెలుగు లిపి మిగిలిన దక్షిణ భారత, ఉత్తర భారత లిపులనుండి వేరుపడుట ప్రారంభమయింది. క్రీ. శ. 420-611 మధ్యకాలములో విష్ణుకుండినులు వినుకొండ రాజధానిగా పరిపాలించారు.
పంక్తి 23:
విష్ణుకుండినుల పరిపాలనాకాలములో భాషల వాడుకలో, వ్రాతలో పలుమార్పులు వచ్చాయి. ప్రాకృతము బదులు సంస్కృతము వాడుట ఎక్కువయ్యింది. అదేసమయములో రాయలసీమను పాలించిన రేనాటి చోళులు రాజశాసనములు తెలుగులో వ్రాయించారు. మనకు దొరికిన వారి మొదటి శాసనము క్రీ. శ. 573 నాటిది. తీరాంధ్రప్రాంతములో దొరికిన క్రీ. శ 633 నాటి శాసనము మొదటిది. అప్పటినుండి తెలుగు వాడకము బాగా ఎక్కువయింది.
=== పల్లవ నరసింహవర్మ శాసనము ===
శాతవాహనులకు సామంతులుగానున్న పల్లవులు మొదట పల్నాడులో స్వతంత్రులై పిమ్మట ఉత్తర తమిళదేశములోని కంచిలో స్థిరపడ్డారు. తొలుత దొరికిన శాసనములు తమిళములో ఉన్నా, పిమ్మట పల్లవులు సంస్కృతమును, భారవి, దండి లాంటి సంస్కృత కవులను ఆదరించారు. శాసనాలు "పల్లవ గ్రంథం" అనబడు లిపిలో వ్రాయించారు. 8వ వరుసలో ఈలిపినిఈ లిపిని చూడవచ్చును. ఆధునిక తమిళ లిపి దీనినుండే పరిణామము చెందింది.
 
== పరిణామము ==
"https://te.wikipedia.org/wiki/తెలుగు_లిపి" నుండి వెలికితీశారు