జాతీయ రహదారి 16 (భారతదేశం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] లోని తొమ్మిది కోస్తా జిల్లాలలోని ముఖ్యమైన పట్టణాలైన [[నెల్లూరు]], [[ఒంగోలు]], [[గుంటూరు]], [[విజయవాడ]], [[ఏలూరు]], [[రాజమండ్రి]], [[విశాఖపట్టణం]] మరియు [[శ్రీకాకుళం]] ద్వారా ప్రయాణిస్తుంది.
 
ఇది [[ఒరిస్సా]] లోని [[బారిపడ]], [[బలాసోర్]], [[భద్రక్]], [[కటక్]], [[భువనేశ్వర్]], [[బరంపురం]] మరియు [[బహరగొర]] ద్వారా ప్రయాణిస్తుంది.
 
==మూలాలు==